14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మదురైలో దొంగల బీభత్సం.. తనిష్క్ షోరూమ్‌లో భారీ చోరీ

Writer: Shivani K 02:58 PM, 12 నవంబర్, 2026
మదురైలో దొంగల బీభత్సం.. తనిష్క్ షోరూమ్‌లో భారీ చోరీ

తమిళనాడులో భారీ నగల చోరీ ఘటన కలకలం రేపింది. మదురైలోని ప్రముఖ తనిష్క్ నగల షోరూమ్‌లో సుమారు రూ.50 కోట్ల విలువైన ఆభరణాలు అపహరణకు గురైనట్లు సమాచారం. దొంగలు షోరూమ్ షట్టర్‌ను పగలగొట్టి లోపలికి ప్రవేశించి, విలువైన నగలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన షోరూమ్ నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీకి పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌నినో ప్రభావంపై ప్రధాని దృష్టికి తీసుకెళ్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

భావితరాల అవసరాలకు అనుగుణంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం: శ్రీధర్ బాబు

అమరావతిలో తయారైన క్వాంటం కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి: సీఎం చంద్రబాబు

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్

ట్యాగ్లు
తమిళనాడుమదురైభారీ చోరీతనిష్క్ షోరూమ్నగల దొంగతనంరూ.50 కోట్ల చోరీపోలీసుల దర్యాప్తుషోరూమ్ చోరీసీసీటీవీ ఫుటేజీక్రైమ్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 68: బిగ్‌బాస్ హౌస్‌లో నటరాజ్ మాస్టర్ సందడి.. ముఖేష్‌, వర్షిణి మధ్య రచ్చ
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 68: బిగ్‌బాస్ హౌస్‌లో నటరాజ్ మాస్టర్ సందడి.. ముఖేష్‌, వర్షిణి మధ్య రచ్చ

ఎల్‌నినో ప్రభావంపై ప్రధాని దృష్టికి తీసుకెళ్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనరల్

ఎల్‌నినో ప్రభావంపై ప్రధాని దృష్టికి తీసుకెళ్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

భావితరాల అవసరాలకు అనుగుణంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం: శ్రీధర్ బాబు
జనరల్

భావితరాల అవసరాలకు అనుగుణంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం: శ్రీధర్ బాబు

తెలంగాణ పెట్టుబడులకు గ్లోబల్ వేదికగా భారత్ సమ్మిట్: రేవంత్ రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ పెట్టుబడులకు గ్లోబల్ వేదికగా భారత్ సమ్మిట్: రేవంత్ రెడ్డి

అమరావతిలో తయారైన క్వాంటం కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి: సీఎం చంద్రబాబు
జనరల్

అమరావతిలో తయారైన క్వాంటం కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి: సీఎం చంద్రబాబు

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత
జనరల్

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి
క్రీడలు

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్
జనరల్

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్
రాజకీయాలు

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్

సీఐఐ సమ్మిట్‌లో లోకేశ్‌, రానా మధ్య ఆసక్తికర సంభాషణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!