2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ

Writer: Shivani K 05:59 AM, 2 అక్టోబర్, 2026
తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుసేన్‌పై బిర్యానీ అంశాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. గురువారం నాగావ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. “తల్లిపాలు తాగేందుకు పుట్టినవారు మనుషులు.. బిర్యానీ తినేందుకు పుట్టినవారు జంతువులు” అని వ్యాఖ్యానించారు. రకీబుల్ హుసేన్ ఇటీవల తనను బిర్యానీ తినేందుకే భగవంతుడు ఈ లోకానికి పంపించారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ హిమంత ఈ వ్యాఖ్యలు చేశారు.

నాగావ్ లోక్‌సభ స్థానానికి అక్టోబర్ 6న జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రతరమవుతోంది. గతంలో హిమంత బిశ్వశర్మ రకీబుల్ హుసేన్‌ను పురాణ పాత్ర బకాసురుడితో పోలుస్తూ, ప్రభుత్వ పథకాల కోసం కేటాయించిన నిధులను స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. దీనికి స్పందించిన హుసేన్ బిర్యానీని ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాజాగా హిమంత మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించడంతో ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రాద్ధ భోజనంలో గుమ్మడికాయ కూరకే ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?

డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్

అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు

శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌గాంధీ

ఏఐ వేగానికి తగ్గట్టుగా ప్రభుత్వ సేవలు మారాలి: ప్రధాని మోదీ

ట్యాగ్లు
అస్సాంహిమంత బిశ్వశర్మరకీబుల్ హుసేన్నాగావ్ ఉప ఎన్నికబిర్యానీ వ్యాఖ్యలుకాంగ్రెస్బీజేపీఎన్నికల ప్రచారంరాజకీయ వివాదంనాగావ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రివ్యూ
రివ్యూలు

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రివ్యూ

శ్రాద్ధ భోజనంలో గుమ్మడికాయ కూరకే ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?
జనరల్

శ్రాద్ధ భోజనంలో గుమ్మడికాయ కూరకే ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?

డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్
జనరల్

డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్

అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు
జనరల్

అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ
జనరల్

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ

శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌గాంధీ
జనరల్

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌గాంధీ

ఏఐ వేగానికి తగ్గట్టుగా ప్రభుత్వ సేవలు మారాలి: ప్రధాని మోదీ
జనరల్

ఏఐ వేగానికి తగ్గట్టుగా ప్రభుత్వ సేవలు మారాలి: ప్రధాని మోదీ

రంగనాయక సాగర్‌పై హరీశ్‌రావు కీలక డిమాండ్
రాజకీయాలు

రంగనాయక సాగర్‌పై హరీశ్‌రావు కీలక డిమాండ్

ఇంద్రకీలాద్రిపై దసరా సందడి.. ఏ రోజు ఏ అలంకారమో తెలుసా?

రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి గ్రహాల అనుగ్రహం ఎలా ఉందంటే?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ
షోస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!