Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆన్‌లైన్ గేమ్ మోజు.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు

08:11 AM, 25 జూన్, 2026
ఆన్‌లైన్ గేమ్ మోజు.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు

ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ మోజులో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో హైదరాబాద్‌లో కలకలం రేగింది. 8, 9 తరగతులు చదువుతున్న ఈ బాలికలు గేమ్ ఆడుతున్న సమయంలో బిహార్‌కు చెందిన గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకున్నారు. గేమ్స్ ఆడుతున్నందుకు తల్లి మందలిస్తోందని చెప్పగా, బిహార్‌కు వస్తే ఎలాంటి ఆంక్షలు లేకుండా గేమ్స్ ఆడుకోవచ్చని వారు ప్రలోభపెట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాలికలు జూన్ 22న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బిహార్ వెళ్లే రైలెక్కారు.

బాలికలు కనిపించకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు గేమ్ ఐడీ, ఐపీ అడ్రస్, సోషల్ మీడియా ఆధారాలను విశ్లేషించి బాలికలు ప్రయాణిస్తున్న రైలును గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు పోలీసులకు సమాచారం అందించడంతో వారు బాలికలను సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పిల్లలు అపరిచితులతో ఆన్‌లైన్‌లో మాట్లాడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు రామకృష్ణారావు?...

‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు రామకృష్ణారావు?...

అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదల బీభత్సం..

అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదల బీభత్సం..

గుంటూరులో అనాథ మృతదేహానికి గౌరవప్రదంగా అంత్యక్రియలు..

గుంటూరులో అనాథ మృతదేహానికి గౌరవప్రదంగా అంత్యక్రియలు..

అయోధ్య ఆలయంలో పేలుళ్లకు కుట్ర

అయోధ్య ఆలయంలో పేలుళ్లకు కుట్ర

విజయ్ ప్రయాణం, త్యాగాలపై తల్లి శోభ భావోద్వేగ వ్యాఖ్యలు

విజయ్ ప్రయాణం, త్యాగాలపై తల్లి శోభ భావోద్వేగ వ్యాఖ్యలు

ఆర్డీఎస్ ఆధునికీకరణకు మళ్లీ కసరత్తు..

ఆర్డీఎస్ ఆధునికీకరణకు మళ్లీ కసరత్తు..

ట్యాగ్లు
ఆన్‌లైన్ గేమింగ్ఫ్రీ ఫైర్సైబర్ భద్రతహైదరాబాద్ పోలీసులుబాలల భద్రతఅదృశ్యమైన బాలికలుసోషల్ మీడియాబిహార్ఏలూరు పోలీసులుడిజిటల్ నేరాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజమౌళి గొప్ప నటుడు కూడా: పృథ్వీరాజ్
సినిమాలు

రాజమౌళి గొప్ప నటుడు కూడా: పృథ్వీరాజ్

హై టెన్షన్.. హై ఎమోషన్స్.. ‘ది బేర్’ సీజన్ 5 ఓటీటీలోకి!
ఓటీటీ

హై టెన్షన్.. హై ఎమోషన్స్.. ‘ది బేర్’ సీజన్ 5 ఓటీటీలోకి!

వైద్యులు సూచించిన ఆరోగ్యకరమైన అటుకుల పాయసం
ఆరోగ్యం

వైద్యులు సూచించిన ఆరోగ్యకరమైన అటుకుల పాయసం

‘మేనేజర్ కిమ్’ OTT రిలీజ్.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?
ఓటీటీ

‘మేనేజర్ కిమ్’ OTT రిలీజ్.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?

వైద్యులు సూచించిన ఆరోగ్యకరమైన రవ్వ లడ్డూ
ఆరోగ్యం

వైద్యులు సూచించిన ఆరోగ్యకరమైన రవ్వ లడ్డూ

‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు రామకృష్ణారావు?...
జనరల్

‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు రామకృష్ణారావు?...

వాట్సాప్ కొత్త సేఫ్టీ వార్నింగ్..
టెక్నాలజీ

వాట్సాప్ కొత్త సేఫ్టీ వార్నింగ్..

యూరోప్‌లో ఓపెన్‌పేడ్‌కు MiCA లైసెన్స్..
టెక్నాలజీ

యూరోప్‌లో ఓపెన్‌పేడ్‌కు MiCA లైసెన్స్..

ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో భారీ కెమెరా అప్‌గ్రేడ్?
టెక్నాలజీ

ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో భారీ కెమెరా అప్‌గ్రేడ్?

అద్భుత పునరాగమనం చేసిన జ్యోతి యర్రాజీ..
క్రీడలు

అద్భుత పునరాగమనం చేసిన జ్యోతి యర్రాజీ..

మునోజ్ గోల్‌తో కొలంబియా నాకౌట్‌లోకి..
క్రీడలు

మునోజ్ గోల్‌తో కొలంబియా నాకౌట్‌లోకి..

అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదల బీభత్సం..
జనరల్

అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదల బీభత్సం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!