28, జులై 2026, మంగళవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బొమ్మలూరు టోల్‌గేట్ వద్ద విషాదం

Writer: Nithish 10:59 AM, 28 జులై, 2026
బొమ్మలూరు టోల్‌గేట్ వద్ద విషాదం

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు (కల్లపరు) టోల్‌గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన ప్రముఖ విద్యాసంస్థ యాజమాని నున్న సురేష్ (52) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఢీకొన్న తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

సమాచారం మేరకు, నున్న సురేష్ తన కుటుంబ సభ్యురాలు నున్న విమల దేవితో కలిసి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విమల దేవికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమర్‌నాథ్ యాత్రలో ఉద్రిక్తత.. గందర్‌బల్‌లో బస్సు ప్రమాదం

అమర్‌నాథ్ యాత్రలో ఉద్రిక్తత.. గందర్‌బల్‌లో బస్సు ప్రమాదం

పీఎం మోదీ వీడియోపై మెటా వివరణ..

పీఎం మోదీ వీడియోపై మెటా వివరణ..

ఎన్‌డీపీఎస్ కేసులో ఈడీ దాడులు.. హైదరాబాద్, బెంగళూరులో విస్తృత సోదాలు

ఎన్‌డీపీఎస్ కేసులో ఈడీ దాడులు.. హైదరాబాద్, బెంగళూరులో విస్తృత సోదాలు

తండ్రి బాటలో కొడుకు.. కామన్‌వెల్త్‌లో అజయ్ బాబుకు రజతం

తండ్రి బాటలో కొడుకు.. కామన్‌వెల్త్‌లో అజయ్ బాబుకు రజతం

నీట్ విద్యార్థులకు భారీ ఊరట

నీట్ విద్యార్థులకు భారీ ఊరట

ట్యాగ్లు
కృష్ణా జిల్లారోడ్డు ప్రమాదంనున్న సురేష్రాజమండ్రిజాతీయ రహదారిరేంజ్ రోవర్ ప్రమాదంఆంధ్రప్రదేశ్ఘోర ప్రమాదంపోలీసుల దర్యాప్తుబ్రేకింగ్ న్యూస్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఎర్బిల్‌లో వరుస పేలుళ్లు.. ఇరాన్ డ్రోన్ దాడులతో ఉద్రిక్తత

ఎర్బిల్‌లో వరుస పేలుళ్లు.. ఇరాన్ డ్రోన్ దాడులతో ఉద్రిక్తత

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామమందిరం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు
జనరల్

రామమందిరం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు

శ్రీలంక టెస్ట్ సిరీస్ కు టీమ్ ను ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

శ్రీలంక టెస్ట్ సిరీస్ కు టీమ్ ను ప్రకటించిన బీసీసీఐ

రామ్ చరణ్ సర్జరీ కోసం కోయంబత్తూరు గంగా హాస్పిటల్ ఎంపికకు ఇదే కారణం
సినిమాలు

రామ్ చరణ్ సర్జరీ కోసం కోయంబత్తూరు గంగా హాస్పిటల్ ఎంపికకు ఇదే కారణం

పేపర్ లీకులపై బీజేపీ, బీఆర్ఎస్‌పై చామల కిరణ్ రెడ్డి విమర్శలు
జనరల్

పేపర్ లీకులపై బీజేపీ, బీఆర్ఎస్‌పై చామల కిరణ్ రెడ్డి విమర్శలు

టాలీవుడ్‌కు గాయాల షాక్
సినిమాలు

టాలీవుడ్‌కు గాయాల షాక్

వావ్..! చంద్రముఖి చిన్నారి ఎంతగా మారిపోయింది!
సినిమాలు

వావ్..! చంద్రముఖి చిన్నారి ఎంతగా మారిపోయింది!

వ్యతిరేకత నుంచి విజయానికి భాగ్యశ్రీ ప్రయాణం
సినిమాలు

వ్యతిరేకత నుంచి విజయానికి భాగ్యశ్రీ ప్రయాణం

ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్‌పై కేంద్ర విచారణ
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్‌పై కేంద్ర విచారణ

విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా
జనరల్

విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా

అమర్‌నాథ్ యాత్రలో ఉద్రిక్తత.. గందర్‌బల్‌లో బస్సు ప్రమాదం
జనరల్

అమర్‌నాథ్ యాత్రలో ఉద్రిక్తత.. గందర్‌బల్‌లో బస్సు ప్రమాదం

బొమ్మలూరు టోల్‌గేట్ వద్ద విషాదం
జనరల్

బొమ్మలూరు టోల్‌గేట్ వద్ద విషాదం

పీఎం మోదీ వీడియోపై మెటా వివరణ..
జనరల్

పీఎం మోదీ వీడియోపై మెటా వివరణ..

ఎన్‌డీపీఎస్ కేసులో ఈడీ దాడులు.. హైదరాబాద్, బెంగళూరులో విస్తృత సోదాలు
జనరల్

ఎన్‌డీపీఎస్ కేసులో ఈడీ దాడులు.. హైదరాబాద్, బెంగళూరులో విస్తృత సోదాలు

కొరియన్ కనకరాజుకు ఎస్‌వీసీ బలమైన అండ!
సినిమాలు

కొరియన్ కనకరాజుకు ఎస్‌వీసీ బలమైన అండ!

కామన్వెల్త్‌లో భారత్‌కు మరో పతకం
క్రీడలు

కామన్వెల్త్‌లో భారత్‌కు మరో పతకం