26, జులై 2026, ఆదివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా రవాణా రంగం నిరసన

Writer: Pooja 10:42 PM, 25 జులై, 2026
ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా రవాణా రంగం నిరసన

నీట్ అంశం తర్వాత ఇప్పుడు ఈ20 ఇంధనంపై మరో నిరసనకు ఢిల్లీ వేదిక కానుంది. ఢిల్లీ టాక్సీ, ట్రాన్స్‌పోర్టర్స్ అసోసియేషన్, టూర్ ఆపరేటర్ల సంఘం ఆగస్టు 4న పార్లమెంట్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ అమలును వ్యతిరేకిస్తూ ఈ నిరసన చేపడుతున్నట్లు సంఘాలు వెల్లడించాయి.

E20 ఇంధనం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల రవాణా నిర్వాహకులు, వాహన యజమానులు ఇంధన సామర్థ్యం తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ధరలు పెంచి, అదే సమయంలో ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని అందించడం సరైన విధానం కాదని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌

ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌

తిరువణ్ణామలో విషాదం...మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి

తిరువణ్ణామలో విషాదం...మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి

ఇది ట్రైలర్ మాత్రమే...అసలు సినిమా ముందుంది

ఇది ట్రైలర్ మాత్రమే...అసలు సినిమా ముందుంది

చట్టసభల్లో జెన్‌ జీకి అవకాశం - రేవంత్ రెడ్డి

చట్టసభల్లో జెన్‌ జీకి అవకాశం - రేవంత్ రెడ్డి

మోదీ వీడియోకు రికార్డు స్థాయి వ్యూస్

మోదీ వీడియోకు రికార్డు స్థాయి వ్యూస్

ట్యాగ్లు
ఈ20 ఇంధనంఇథనాల్ పెట్రోల్ఢిల్లీ నిరసనరవాణా సంఘాలుపార్లమెంట్ పాదయాత్రఇంధన విధానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
పేపర్ లీకేజీలపై సంస్కరణలు కావాలి - కవిత

పేపర్ లీకేజీలపై సంస్కరణలు కావాలి - కవిత

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌
జనరల్

ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌

తిరువణ్ణామలో విషాదం...మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి
జనరల్

తిరువణ్ణామలో విషాదం...మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీ భక్తుడు మృతి

ఇది ట్రైలర్ మాత్రమే...అసలు సినిమా ముందుంది
జనరల్

ఇది ట్రైలర్ మాత్రమే...అసలు సినిమా ముందుంది

చట్టసభల్లో జెన్‌ జీకి అవకాశం - రేవంత్ రెడ్డి
జనరల్

చట్టసభల్లో జెన్‌ జీకి అవకాశం - రేవంత్ రెడ్డి

చెన్నైలో కోట్ల విల్లా కొనుగోలు చేసిన నయనతార?
గాసిప్స్

చెన్నైలో కోట్ల విల్లా కొనుగోలు చేసిన నయనతార?

ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా రవాణా రంగం నిరసన
జనరల్

ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా రవాణా రంగం నిరసన

మోదీ వీడియోకు రికార్డు స్థాయి వ్యూస్
జనరల్

మోదీ వీడియోకు రికార్డు స్థాయి వ్యూస్

పేపర్ లీకేజీలపై సంస్కరణలు కావాలి - కవిత
జనరల్

పేపర్ లీకేజీలపై సంస్కరణలు కావాలి - కవిత

ఆదాయ వనరుల సమీకరణపై భట్టి ఫోకస్
జనరల్

ఆదాయ వనరుల సమీకరణపై భట్టి ఫోకస్

జింబాబ్వేపై టీమిండియా టీ20 సిరీస్ కైవసం
క్రీడలు

జింబాబ్వేపై టీమిండియా టీ20 సిరీస్ కైవసం

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
జనరల్

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి

జెన్-జీ ఉద్యమానికి కేటీఆర్ సెల్యూట్
జనరల్

జెన్-జీ ఉద్యమానికి కేటీఆర్ సెల్యూట్