
సినిమాలు

అణు కార్యక్రమానికి సంబంధించి చర్చల్లో ఇరాన్ సరిగా వ్యవహరించడంలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దౌత్యపరమైన పరిష్కారం త్వరగా సాధించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తూ రైఫిల్ పట్టుకున్న తన ఫోటోను కూడా షేర్ చేశారు. ఇకపై తాను అంత మంచి వాడిగా ఉండనని స్పష్టం చేశారు.
దౌత్య పరిష్కారం లభించకపోతే అమెరికా మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!