11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..

Writer: Chandrika 04:17 PM, 11 ఆగస్టు, 2026
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..

హైదరాబాద్‌లోని లగ్జరీ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ ప్రాజెక్ట్‌కు అడుగులు పడుతున్నాయి. కోకాపేట గోల్డెన్ మైల్ రోడ్డులో ట్రంప్ టవర్స్ హైదరాబాద్ పేరుతో ట్విన్-టవర్ అల్ట్రా-లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నారు. ట్రంప్ బ్రాండ్‌కు భారతదేశంలో అధికారిక భాగస్వామిగా ఉన్న ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియల్టీతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TGRERA)లో ఈ ప్రాజెక్ట్ నమోదైంది. మొత్తం నిర్మాణ విస్తీర్ణం సుమారు 2.65 లక్షల చదరపు మీటర్లుగా ఆమోదం పొందింది.

RERA వివరాల ప్రకారం ప్రాజెక్ట్‌లో రెండు వింగ్స్ ఉంటాయి. ఒక్కో వింగ్‌కు 65 సూపర్‌స్ట్రక్చర్ స్లాబ్‌లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి 2031 గడువును అధికారికంగా నమోదు చేశారు. విశాలమైన ప్రీమియం నివాసాలతో ఈ ప్రాజెక్ట్‌ను అల్ట్రా-లగ్జరీ విభాగంలో అభివృద్ధి చేస్తున్నారు. కోకాపేట ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రముఖ లగ్జరీ రియల్ ఎస్టేట్ హబ్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో ట్రంప్ బ్రాండ్ ప్రవేశం ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత తీసుకురానుంది. దక్షిణ భారతదేశంలో ట్రంప్ బ్రాండ్‌కు ఇది తొలి ప్రాజెక్ట్‌గా నిలవనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన

డీలిమిటేషన్ బిల్లు మద్దతుకు కేంద్రం కీలక కసరత్తు

డీలిమిటేషన్ బిల్లు మద్దతుకు కేంద్రం కీలక కసరత్తు

ట్యాగ్లు
ట్రంప్ టవర్స్ హైదరాబాద్హైదరాబాద్ రియల్ ఎస్టేట్కోకాపేటగోల్డెన్ మైల్ రోడ్ట్రిబెకా డెవలపర్స్ఐరా రియల్టీట్రంప్ ఆర్గనైజేషన్లగ్జరీ అపార్ట్‌మెంట్లుతెలంగాణ RERAరియల్ ఎస్టేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!
క్రీడలు

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..
జనరల్

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!
సినిమాలు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..
జనరల్

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!
సినిమాలు

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..
జనరల్

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..
జనరల్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి
సినిమాలు

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన
జనరల్

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!