Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

Writer: Pooja 09:56 PM, 8 జులై, 2026
మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేసింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా సబ్సిడీ యూరియాను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను ఉపయోగించలేని రైతులు సమీపంలోని మీసేవ కేంద్రంలో పట్టాదారు పాస్‌బుక్ (PPB) నంబర్‌తో యూరియా బుకింగ్ చేసుకోవచ్చని వ్యవసాయశాఖ తెలిపింది.

మీ సేవ ఆపరేటర్ రైతు వివరాలు, సాగు విస్తీర్ణం, పంట వివరాలను నమోదు చేసి, రైతు ఎంపిక చేసిన ఎరువుల డీలర్ వద్ద యూరియాను బుక్ చేస్తారు. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ధృవీకరించిన వెంటనే బుకింగ్ ఐడీ జారీ అవుతుంది. రూ.10 సేవా రుసుముతో ఈ సేవ అందుబాటులో ఉండగా, బుకింగ్ ఐడీ 48 గంటలపాటు మాత్రమే చెల్లుబాటు అవుతుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు

ట్యాగ్లు
మీసేవయూరియా బుకింగ్రైతులువ్యవసాయంసబ్సిడీతెలంగాణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ
జనరల్

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ
జనరల్

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జనరల్

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు
జనరల్

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్
జనరల్

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు
జనరల్

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు

ఖేలో ఇండియా 2026కు తెలంగాణ ఆతిథ్యం
జనరల్

ఖేలో ఇండియా 2026కు తెలంగాణ ఆతిథ్యం

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాదాద్రి పాలక మండలి
జనరల్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాదాద్రి పాలక మండలి

ఇథనాల్ మిశ్రమంపై జపాన్ కొత్త ప్రణాళిక
జనరల్

ఇథనాల్ మిశ్రమంపై జపాన్ కొత్త ప్రణాళిక

ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన
జనరల్

ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన

రెండో పెళ్లితో షాక్ ఇచ్చిన కలర్స్ స్వాతి
సినిమాలు

రెండో పెళ్లితో షాక్ ఇచ్చిన కలర్స్ స్వాతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!