29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగింపు, పశ్చిమాసియాలో ఆందోళన

Writer: Shivani K 05:02 AM, 15 జులై, 2026
ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగింపు, పశ్చిమాసియాలో ఆందోళన

పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఆ దేశ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని మళ్లీ అమలు చేసినట్లు ప్రకటించింది. ప్రాంతంలో 20కిపైగా యుద్ధనౌకలు, వందలాది యుద్ధ విమానాలను మోహరించినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో ఇరాన్‌లోని పలు కీలక లక్ష్యాలపై అమెరికా వరుసగా నాలుగో రోజు దాడులు కొనసాగించింది.

సిరిక్, బందర్ అబ్బాస్, చాబహార్, అహ్వజ్ ప్రాంతాలతో పాటు ఖేష్మ్ ద్వీపంలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ అధికార మీడియా తెలిపింది. మరోవైపు కువైట్ నౌకాదళంపై ఇరాన్ దాడి చేయడంతో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. తమపై ప్రయోగించిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నామని కువైట్ వెల్లడించింది. ఇదిలా ఉండగా, యుద్ధం ముగింపుపై అమెరికాతో ఉన్న అవగాహన ఒప్పందం ఇక చెల్లదని ఇరాన్ విదేశాంగశాఖ సహాయ మంత్రి కాజెమ్ గరిబాబాది తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

ఎంఐఎం ఎమ్మెల్సీ  మిర్జా రహ్మత్ బేగ్ సస్పెండ్...

ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ సస్పెండ్...

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌

ట్యాగ్లు
పశ్చిమాసియాఅమెరికాఇరాన్హర్మూజ్ జలసంధినౌకాదళ దిగ్బంధనంయుద్ధ ఉద్రిక్తతలుకువైట్క్షిపణి దాడులుఅంతర్జాతీయ వార్తలుభద్రతా పరిస్థితులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు
జనరల్

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

ఎంఐఎం ఎమ్మెల్సీ  మిర్జా రహ్మత్ బేగ్ సస్పెండ్...
జనరల్

ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ సస్పెండ్...

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు
జనరల్

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం
జనరల్

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...
జనరల్

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...

రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?
గాసిప్స్

రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?
ఓటీటీ

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!
సినిమాలు

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!
గాసిప్స్

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?
సినిమాలు

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?
గాసిప్స్

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?

బంగారం ధరలకు భారీ షాక్...
బిజినెస్

బంగారం ధరలకు భారీ షాక్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!