4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

Writer: Pooja 10:02 PM, 4 సెప్టెంబర్, 2026
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

తెలంగాణ నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి న్యూఢిల్లీలో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌ సాయిని కలిసి సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు, సమ్మక్క సారక్క బ్యారేజీకి త్వరగా నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ చేయాలని కోరారు. బ్యారేజీలో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసుకునేందుకు ఛత్తీస్‌గఢ్‌ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు కారణంగా ఆ రాష్ట్రంలో ముంపునకు గురయ్యే భూములు, ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం చెల్లిస్తుందని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు.

ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరిపై నిర్మించిన ఈ బ్యారేజీకి 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంది. సాగునీటి అవసరాల కోసం గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించడం ప్రాజెక్టు లక్ష్యం. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రెండో దశ కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు, రామప్ప–పాకాల అనుసంధాన కాలువ కింద మరో 30 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై అధ్యయనం కోసం తెలంగాణ ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌కు రూ.9.883 కోట్లు చెల్లించింది. పరిహార నిధులను ముందుగానే జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్‌ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు

జిన్‌పింగ్ ఆరోగ్యంపై మాజీ నేత సంచలన వ్యాఖ్యలు

జిన్‌పింగ్ ఆరోగ్యంపై మాజీ నేత సంచలన వ్యాఖ్యలు

ట్యాగ్లు
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుఉత్తమ్ కుమార్ రెడ్డిఛత్తీస్‌గఢ్ ఎన్‌ఓసీతెలంగాణ సాగునీరుగోదావరి ప్రాజెక్టుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌
జనరల్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష
జనరల్

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం
సినిమాలు

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి
జనరల్

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
సినిమాలు

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు
జనరల్

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే
క్రీడలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు
జనరల్

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు
జనరల్

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి
రాజకీయాలు

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!