17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘విక్రమ్-1’ సక్సెస్

Writer: Shivani K 04:55 PM, 18 జులై, 2026
‘విక్రమ్-1’ సక్సెస్

స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయోగించిన భారత తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతం కావడంతో శ్రీహరికోటలో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ప్రయోగం సక్సెస్ అయిన వెంటనే షార్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయంతో స్కైరూట్ ఏరోస్పేస్‌కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రయోగాన్ని వీక్షించిన ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్, మాజీ ఛైర్మన్లు, పలువురు సీనియర్ శాస్త్రవేత్తలు చప్పట్లతో స్కైరూట్ బృందాన్ని అభినందించారు. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఇది కీలక మైలురాయిగా నిలిచిందని పలువురు ప్రశంసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బాచుపల్లిలో ఇద్దరు అదుపులో

సీఎం రేవంత్ రెడ్డికి కావ్య మారన్ వివాహ రిసెప్షన్ ఆహ్వానం

తెలంగాణలో వర్షాభావంపై మహేష్ గౌడ్ ఆందోళన

తెలంగాణలో వర్షాభావంపై మహేష్ గౌడ్ ఆందోళన

హైదరాబాద్‌లో అర్ధరాత్రి పోలీసుల ఆపరేషన్ కవచ్

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు

మూడు నెలల్లో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి: భట్టి విక్రమార్క

ట్యాగ్లు
విక్రమ్-1స్కైరూట్ ఏరోస్పేస్మిషన్ ఆగమన్శ్రీహరికోటఇస్రోఅంతరిక్ష విజయంభారత అంతరిక్ష రంగంప్రైవేట్ రాకెట్శాస్త్రవేత్తలుషార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు డే 40: సొంత టీమ్‌కు షాకిచ్చిన త్రిగుణ్.. కెప్టెన్‌గా రామ్ ప్రసాద్
షోస్

జింబాబ్వేపై భారత మహిళల ఘన విజయం.. టీ20 సిరీస్‌లో ఆధిక్యం
క్రీడలు

జింబాబ్వేపై భారత మహిళల ఘన విజయం.. టీ20 సిరీస్‌లో ఆధిక్యం

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బాచుపల్లిలో ఇద్దరు అదుపులో
జనరల్

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బాచుపల్లిలో ఇద్దరు అదుపులో

సీఎం రేవంత్ రెడ్డికి కావ్య మారన్ వివాహ రిసెప్షన్ ఆహ్వానం
జనరల్

సీఎం రేవంత్ రెడ్డికి కావ్య మారన్ వివాహ రిసెప్షన్ ఆహ్వానం

తెలంగాణలో వర్షాభావంపై మహేష్ గౌడ్ ఆందోళన
జనరల్

తెలంగాణలో వర్షాభావంపై మహేష్ గౌడ్ ఆందోళన

ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడే సందడి.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా ఉందంటే?
ఓటీటీ

ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడే సందడి.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా ఉందంటే?

హైదరాబాద్‌లో అర్ధరాత్రి పోలీసుల ఆపరేషన్ కవచ్
జనరల్

హైదరాబాద్‌లో అర్ధరాత్రి పోలీసుల ఆపరేషన్ కవచ్

బాక్సాఫీస్ వద్ద తలైవర్ జోరు.. ‘జైలర్ 2’తో మరోసారి రజనీకాంత్ హవా
సినిమాలు

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ
రాజకీయాలు

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ

కొద్దిసేపే తెరపై.. అయినా భారీ క్రేజ్‌! దుల్కర్, మోహన్‌లాల్ కామియోలపై చర్చ

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ
క్రీడలు

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు
జనరల్

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!