
జనరల్

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ సోదాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోర్టుకు హాజరు కాలేదు. అలాగే భాస్కర్రె డ్డి, ఉమాశంకర్ రెడ్డి కూడా విచారణకు గైర్హాజరయ్యారు.
మరోవైపు ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. వివేకా హత్య కేసు తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 31కి వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!