21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

Writer: Shivani K 02:50 PM, 21 ఆగస్టు, 2026
కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ మహిళా నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్, కొండా సుష్మిత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘సుష్మితా.. మాటలు జాగ్రత్త’ అంటూ హెచ్చరించిన ఆమె, రాజకీయాల్లో పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ప్రస్తుత ఎమ్మెల్యేల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే తప్పేముందని ప్రశ్నించారు. కొండా సురేఖ తమ అక్క కావడంతో ఆ బంధాన్ని గౌరవిస్తూనే, సుష్మితకు కూడా కుటుంబ సభ్యురాలిగా మర్యాద ఇస్తున్నామని చెప్పారు. అయితే సుష్మిత కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారా లేదా అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

సినిమాల్లో కనిపించే డైలాగులు రాజకీయాల్లో పనిచేయవని ఇందిరా శోభన్ వ్యాఖ్యానించారు. సుష్మిత వ్యాఖ్యల వెనుక ఇతర రాజకీయ పార్టీల నేతల ప్రోత్సాహం ఉందా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎవరి వద్దైనా అవినీతి లేదా అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థలకు అందించాలని, బహిరంగంగా బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు పదవులు దక్కేలా ప్రయత్నించాలి తప్ప, వ్యక్తిగత రాజకీయ ఆశయాల కోసం వివాదాలకు దారితీయవద్దని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే ముందు రాజకీయ పరిపక్వతతో వ్యవహరించాలని హితవు పలికారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

ట్యాగ్లు
కొండా సుష్మితఇందిరా శోభన్కొండా సురేఖకాంగ్రెస్తెలంగాణ కాంగ్రెస్రేవంత్ రెడ్డిగాంధీ భవన్తెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ మహిళా నేతలురాజకీయ వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

షావుకారు జానకి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ సిద్ధం: మంత్రులు

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జనరల్

షావుకారు జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు
జనరల్

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాహ వేడుకకు హాజరు

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా
జనరల్

వివేకానంద హత్య కేసు విచారణ వాయిదా

ఓటీటీలో ‘గాంధారి’
ఓటీటీ

ఓటీటీలో ‘గాంధారి’

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే
జనరల్

శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలివే

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
జనరల్

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!
సినిమాలు

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ
జనరల్

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్
రాజకీయాలు

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు
జనరల్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!