7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి

Writer: Harika S 10:08 AM, 7 అక్టోబర్, 2026
బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్‌లోని చైతన్య విహార్‌లో ఉన్న ఓ సంస్కృత పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భూగర్భ వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లిన విద్యార్థులు విషవాయువు పీల్చడంతో నలుగురు మృతి చెందారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆశిష్ కుమార్ శర్మ ఈ గురుకులాన్ని నిర్వహిస్తున్నారు. పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులు చదువుతుండగా, వారిలో దాదాపు 100 మంది క్యాంపస్‌లోని హాస్టళ్లలో ఉంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో వాటర్ ట్యాంక్ నుంచి దుర్వాసన రావడంతో విద్యార్థులు దాన్ని శుభ్రం చేయాలని నిర్ణయించారు.

సుమారు 12 నుంచి 14 అడుగుల లోతున్న ట్యాంక్‌లోని నీటిని మోటార్ సాయంతో బయటకు పంపించారు. కొంత నీరు మిగిలిపోవడంతో ఓ విద్యార్థి ట్యాంక్‌లోకి దిగగా, కొద్దిసేపటికే విషవాయువు ప్రభావంతో స్పృహ కోల్పోయాడు. అతడిని రక్షించేందుకు మరో నలుగురు విద్యార్థులు ఒక్కొక్కరుగా ట్యాంక్‌లోకి దిగడంతో వారు కూడా విషవాయువును పీల్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు. మొత్తం ఐదుగురిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా, నలుగురు విద్యార్థులు మృతి చెందారు. 17 నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. రుద్ర అనే విద్యార్థి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలను మార్చురీకి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతి రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం

ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం

ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం

దేశవ్యాప్త ఆందోళనల వేళ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా

దేశవ్యాప్త ఆందోళనల వేళ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా

గోదావరి డెల్టా ఆధునీకరణపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష...
ట్యాగ్లు
బృందావన్ విషాదంఉత్తర్‌ప్రదేశ్వాటర్ ట్యాంక్ ప్రమాదంవిషవాయువువిద్యార్థుల మృతిసంస్కృత పాఠశాలచైతన్య విహార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

గోదావరి డెల్టా ఆధునీకరణపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష...

అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ సమీక్ష...

అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ సమీక్ష...

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘స్త్రీ శక్తి’ పథకం చారిత్రాత్మక మైలురాయి - చంద్రబాబు
జనరల్

‘స్త్రీ శక్తి’ పథకం చారిత్రాత్మక మైలురాయి - చంద్రబాబు

మోదీ సుదీర్ఘ ప్రజా ప్రస్థానం.. నాయకత్వంపై ప్రశంసలు
జనరల్

మోదీ సుదీర్ఘ ప్రజా ప్రస్థానం.. నాయకత్వంపై ప్రశంసలు

అమరావతి రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

అమరావతి రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం
జనరల్

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?
సినిమాలు

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?

త్రివిక్రమ్ పనితీరుకి భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!
సినిమాలు

త్రివిక్రమ్ పనితీరుకి భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

బాలీవుడ్‌కు మళ్లీ పాత వైభవం?
గాసిప్స్

బాలీవుడ్‌కు మళ్లీ పాత వైభవం?

మమ్ముట్టి vs దుల్కర్?
గాసిప్స్

మమ్ముట్టి vs దుల్కర్?

ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం
జనరల్

ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం

స్పిరిట్ షూటింగ్‌లో పెరిగిన వేగం?
గాసిప్స్

స్పిరిట్ షూటింగ్‌లో పెరిగిన వేగం?

షారుక్ కింగ్ సినిమాలో కరీనా మెరుపులు?
గాసిప్స్

షారుక్ కింగ్ సినిమాలో కరీనా మెరుపులు?

బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి
జనరల్

బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!