4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చెత్త వేస్తే చర్యలు తప్పవు.. హైడ్రా కమిషనర్ హెచ్చరిక

Writer: Shivani K 08:01 AM, 4 ఆగస్టు, 2026
చెత్త వేస్తే చర్యలు తప్పవు.. హైడ్రా కమిషనర్ హెచ్చరిక

హైదరాబాద్‌ షేక్‌పేట పరిధిలోని హకీంషా విరాట్‌నగర్‌ వరద కాలువను హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఆకస్మికంగా పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో నాలా పరిస్థితిని పరిశీలించిన ఆయన, రెండు నుంచి మూడు రోజుల్లో జేసీబీల సహాయంతో పేరుకుపోయిన చెత్త, పూడికను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు.

నాలా పరిసరాల్లో మళ్లీ చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెత్త వేస్తున్న వారిని గుర్తించేందుకు నాలా వెంట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏనుగుల దాడితో కుప్పంలో కలకలం

ఏనుగుల దాడితో కుప్పంలో కలకలం

గుజరాత్‌లో చండీపుర వైరస్ కలకలం

గుజరాత్‌లో చండీపుర వైరస్ కలకలం

కేరళలో వర్ష బీభత్సం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

కేరళలో వర్ష బీభత్సం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

బ్రిజ్ భూషణ్ కేసు.. తీర్పుపై మహిళా రెజ్లర్ల నిరాశ

బ్రిజ్ భూషణ్ కేసు.. తీర్పుపై మహిళా రెజ్లర్ల నిరాశ

యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ భరోసా.. అండగా ఉంటామని హామీ

యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ భరోసా.. అండగా ఉంటామని హామీ

నేడు, రేపు హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల సమావేశాలు

నేడు, రేపు హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల సమావేశాలు

ట్యాగ్లు
హైడ్రాషేక్‌పేట నాలాఏవీ రంగనాథ్హైదరాబాద్వరద కాలువనాలా శుభ్రతచెత్త తొలగింపుసీసీటీవీ కెమెరాలుజీహెచ్‌ఎంసీనగర అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నెట్‌ఫ్లిక్స్ నుంచి జీ5 వరకు.. ఈ వారం ఓటీటీలో ఏమున్నాయంటే?
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్ నుంచి జీ5 వరకు.. ఈ వారం ఓటీటీలో ఏమున్నాయంటే?

జనగణన రెండో దశకు నోటిఫికేషన్ విడుదల
జనరల్

జనగణన రెండో దశకు నోటిఫికేషన్ విడుదల

ఏనుగుల దాడితో కుప్పంలో కలకలం
జనరల్

ఏనుగుల దాడితో కుప్పంలో కలకలం

ఫుడ్ పాయిజన్‌తో గోల్డ్ మిస్.. సెల్వ ప్రభు ఆవేదన
క్రీడలు

ఫుడ్ పాయిజన్‌తో గోల్డ్ మిస్.. సెల్వ ప్రభు ఆవేదన

గుజరాత్‌లో చండీపుర వైరస్ కలకలం
జనరల్

గుజరాత్‌లో చండీపుర వైరస్ కలకలం

బీజేపీ అంచనాలు తారుమారు.. ప్రశాంత్ కిశోర్ ఆధిక్యం
రాజకీయాలు

బీజేపీ అంచనాలు తారుమారు.. ప్రశాంత్ కిశోర్ ఆధిక్యం

కేరళలో వర్ష బీభత్సం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
జనరల్

కేరళలో వర్ష బీభత్సం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

చెత్త వేస్తే చర్యలు తప్పవు.. హైడ్రా కమిషనర్ హెచ్చరిక
జనరల్

చెత్త వేస్తే చర్యలు తప్పవు.. హైడ్రా కమిషనర్ హెచ్చరిక

బ్రిజ్ భూషణ్ కేసు.. తీర్పుపై మహిళా రెజ్లర్ల నిరాశ
జనరల్

బ్రిజ్ భూషణ్ కేసు.. తీర్పుపై మహిళా రెజ్లర్ల నిరాశ

యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ భరోసా.. అండగా ఉంటామని హామీ
జనరల్

యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ భరోసా.. అండగా ఉంటామని హామీ

గుజరాత్ ఉప ఎన్నికలో బీజేపీకి తగ్గిన మెజారిటీ
రాజకీయాలు

గుజరాత్ ఉప ఎన్నికలో బీజేపీకి తగ్గిన మెజారిటీ

నేడు, రేపు హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల సమావేశాలు
జనరల్

నేడు, రేపు హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల సమావేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!