15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు

Writer: Chandrika 07:21 PM, 15 సెప్టెంబర్, 2026
యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు

యూట్యూబర్ నందన మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల ఎదుట హాజరయ్యారు. పోలీసుల ఆదేశాల ప్రకారం ఆమె ఈ నెల 16లోగా స్టేషన్‌కు రావాల్సి ఉండగా.. గడువుకు ఒకరోజు ముందుగానే మంగళవారం హాజరై విచారణకు సహకరించారు.

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురిని మోసం చేశారనే ఆరోపణలు నందన, ఆమె భర్తపై ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత నందన దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఏపీ పోలీసులు లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ నేపథ్యంలో నందన సోమవారం బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఒంటరిగా విదేశాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. పాస్‌పోర్ట్, వీసా పత్రాలను తనిఖీ చేసిన ఇమిగ్రేషన్ అధికారులు ఎల్‌వోసీ ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీజీటెట్ 2026 కీ విడుదల..

టీజీటెట్ 2026 కీ విడుదల..

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు

హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్‌ అంశంపై లంచ్ మోషన్‌

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

ట్యాగ్లు
యూట్యూబర్ నందననందనఇబ్రహీంపట్నం పోలీసులుఎన్టీఆర్ జిల్లాశంషాబాద్ విమానాశ్రయంవిదేశీ ఉద్యోగాల మోసంలుక్‌అవుట్ సర్క్యులర్ఏపీ పోలీసులుఇమిగ్రేషన్ అధికారులుక్రైమ్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీజీటెట్ 2026 కీ విడుదల..
జనరల్

టీజీటెట్ 2026 కీ విడుదల..

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..
జనరల్

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..
రాజకీయాలు

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు
జనరల్

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు
జనరల్

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా
షోస్

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు
సినిమాలు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్
సినిమాలు

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు
జనరల్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!