15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?

Writer: Chandrika 04:08 PM, 15 సెప్టెంబర్, 2026
‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో ప్రశాంత్‌ నీల్‌ సమర్పిస్తున్న హారర్‌ థ్రిల్లర్‌ ‘418 ది మూవీ’. డెబ్యూ దర్శకుడు కీర్తన్‌ నాగగౌడ రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య రాజ్‌, చరణ్‌ లక్కరాజు, చైత్ర జే ఆచార్‌, ప్రీతి పడగల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తొలుత జులైలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ భావించారు. అయితే కొన్ని కారణాలతో వాయిదా వేసి సెప్టెంబర్‌ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందంటూ టాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

హిందీ వెర్షన్‌ను కూడా ఏకకాలంలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారని, అందుకే రిలీజ్‌ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. హిందీ వెర్షన్‌ డిస్ట్రిబ్యూషన్‌ కోసం అనిల్‌ తడాని ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ‘418 ది మూవీ’ని అక్టోబర్‌ 23న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో సెన్సార్‌ సంబంధిత సమస్యల కారణంగా సినిమా విడుదల ఆలస్యమైంది. అయితే తాజా వాయిదా వెనుక హిందీ వెర్షన్‌ను భారీగా విడుదల చేయాలనే వ్యూహం ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?

ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్.. వైరల్‌గా మారిన పూజ ఫొటో!

ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్.. వైరల్‌గా మారిన పూజ ఫొటో!

ఆర్‌సీ 17కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్?

ఆర్‌సీ 17కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్?

ట్యాగ్లు
418 ది మూవీప్రశాంత్‌ నీల్‌మైత్రీ మూవీ మేకర్స్‌కీర్తన్‌ నాగగౌడసూర్య రాజ్‌చైత్ర జే ఆచార్‌హారర్‌ థ్రిల్లర్‌అనిల్‌ తడానిహిందీ విడుదలసినిమా రిలీజ్‌ డేట్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
స్పిరిట్‌లో ఐశ్వర్య లక్ష్మి?

స్పిరిట్‌లో ఐశ్వర్య లక్ష్మి?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా.. మహేష్ బాబు రివీల్
సినిమాలు

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా.. మహేష్ బాబు రివీల్

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...
సినిమాలు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు
సినిమాలు

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్
సినిమాలు

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు
జనరల్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు

హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్‌ అంశంపై లంచ్ మోషన్‌
జనరల్

హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్‌ అంశంపై లంచ్ మోషన్‌

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్
జనరల్

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!
సినిమాలు

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ
జనరల్

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...
ఓటీటీ

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...