28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అజిత్ ‘డేర్ డెవిల్’ హీరోయిన్‌ ఎవరంటే?

Writer: Pooja 02:57 PM, 28 సెప్టెంబర్, 2026
అజిత్ ‘డేర్ డెవిల్’ హీరోయిన్‌ ఎవరంటే?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత మరో యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ‘డేర్ డెవిల్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంతో అజిత్ భార్య, నటి షాలిని అజిత్ కుమార్ నిర్మాతగా పరిచయం కానున్నారు. నవంబర్ 2 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ల ఎంపికపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తొలుత పూజా హెగ్డే, శ్రీలీల పేర్లను పరిశీలించినప్పటికీ, వివిధ కారణాలతో వారు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం అజిత్ సరసన కీలక పాత్రల కోసం ఆషికా రంగనాథ్, ఆండ్రియా జెరెమియాలతో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ దాదాపు ఖరారు చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే హీరోయిన్ల ఎంపికపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అజిత్‌తో ఆషికా, ఆండ్రియా కాంబినేషన్ ఖరారైతే సినిమాపై మరింత ఆసక్తి నెలకొనే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రకుల్ ప్రీత్ సింగ్‌  ఇంటిపై ఐటీ సోదాలు

రకుల్ ప్రీత్ సింగ్‌ ఇంటిపై ఐటీ సోదాలు

జైలర్‌ 2కు ప్రపంచవ్యాప్తంగా భారీ టార్గెట్?

జైలర్‌ 2కు ప్రపంచవ్యాప్తంగా భారీ టార్గెట్?

దేవర 2పై ఇక ఆశలు లేనట్టేనా?

దేవర 2పై ఇక ఆశలు లేనట్టేనా?

వారణాసి తర్వాత మహేష్‌ నెక్స్ట్‌ సినిమాపై రూమర్లకు చెక్?

వారణాసి తర్వాత మహేష్‌ నెక్స్ట్‌ సినిమాపై రూమర్లకు చెక్?

మళ్లీ పోలీస్ పాత్రలో అల్లు అర్జున్?

మళ్లీ పోలీస్ పాత్రలో అల్లు అర్జున్?

‘లవ్ అండ్ వార్’ కు భారీ ఓటీటీ డీల్?

‘లవ్ అండ్ వార్’ కు భారీ ఓటీటీ డీల్?

ట్యాగ్లు
అజిత్ కుమార్డేర్ డెవిల్అధిక్ రవిచంద్రన్షాలిని అజిత్ కుమార్ఆషికా రంగనాథ్ఆండ్రియా జెరెమియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!
సినిమాలు

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌
జనరల్

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌

సీఈసీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆందోళన.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు
జనరల్

సీఈసీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆందోళన.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

2027 ప్రపంచకప్‌ షెడ్యూల్‌పై కీలక అప్‌డేట్‌
క్రీడలు

2027 ప్రపంచకప్‌ షెడ్యూల్‌పై కీలక అప్‌డేట్‌

పరిణీతి కొత్త థ్రిల్లర్ ఓటీటీకి...దర్యాప్తులో బయటపడే రహస్యాలేంటి?
ఓటీటీ

పరిణీతి కొత్త థ్రిల్లర్ ఓటీటీకి...దర్యాప్తులో బయటపడే రహస్యాలేంటి?

సోహ్రాబుద్దీన్ కేసులో కీలక మలుపు.. నిర్దోషిత్వంపై సుప్రీంకోర్టు విచారణ!
జనరల్

సోహ్రాబుద్దీన్ కేసులో కీలక మలుపు.. నిర్దోషిత్వంపై సుప్రీంకోర్టు విచారణ!

పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు: అటవీశాఖ
జనరల్

పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు: అటవీశాఖ

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మహిళా రెజ్లర్లు
జనరల్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మహిళా రెజ్లర్లు

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. బిజీబిజీగా రెండు రోజుల పర్యటన
రాజకీయాలు

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. బిజీబిజీగా రెండు రోజుల పర్యటన

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సర్దార్ 2’
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సర్దార్ 2’

తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. మరో రెండు రోజులు మరింత వేడి!
జనరల్

తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. మరో రెండు రోజులు మరింత వేడి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!