8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘దాదా’ షూటింగ్‌లోకి బాలయ్య రీఎంట్రీ.. క్రిస్మస్‌కు మాస్ ఫీస్ట్ రెడీ!

Writer: Harika S 07:01 AM, 8 అక్టోబర్, 2026
‘దాదా’ షూటింగ్‌లోకి బాలయ్య రీఎంట్రీ.. క్రిస్మస్‌కు మాస్ ఫీస్ట్ రెడీ!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన క్రేజీ ప్రాజెక్ట్ ‘దాదా’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ఇటీవల చిన్న గాయం కారణంగా కొంత విరామం తీసుకున్న బాలయ్య మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టడంతో చిత్రబృందంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ‘బ్యాక్ టు సెట్స్.. బ్యాక్ టు ది ఎనర్జీ.. బ్యాక్ టు ది మ్యాడ్‌నెస్’ అంటూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా బాలకృష్ణ తిరిగి యాక్షన్ మోడ్‌లోకి వచ్చిన విషయాన్ని ప్రకటించారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, జీ స్టూడియోస్ సౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య రీఎంట్రీతో ఈ సినిమాపై మాస్ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రామాయణ’ తెలుగు రిలీజ్‌పై బిగ్ అప్‌డేట్.. రంగంలోకి ఎస్‌వీసీ?

‘జై హనుమాన్‌’లో మమితా బైజుకు కీలక పాత్ర? భారీ ప్రాజెక్ట్‌లో మలయాళీ భామ!

అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ మూవీపై కీలక అప్‌డేట్

వరుస పరాజయాల తర్వాత ‘రణబాలి’తో విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ ఇస్తాడా?

బాలీవుడ్‌కు మళ్లీ పాత వైభవం?

బాలీవుడ్‌కు మళ్లీ పాత వైభవం?

మమ్ముట్టి vs దుల్కర్?

మమ్ముట్టి vs దుల్కర్?

ట్యాగ్లు
దాదానందమూరి బాలకృష్ణగోపీచంద్ మలినేనికాజల్ అగర్వాల్మంచు మనోజ్థమన్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘దాదా’ షూటింగ్‌లోకి బాలయ్య రీఎంట్రీ.. క్రిస్మస్‌కు మాస్ ఫీస్ట్ రెడీ!
గాసిప్స్

‘దాదా’ షూటింగ్‌లోకి బాలయ్య రీఎంట్రీ.. క్రిస్మస్‌కు మాస్ ఫీస్ట్ రెడీ!

‘రామాయణ’ తెలుగు రిలీజ్‌పై బిగ్ అప్‌డేట్.. రంగంలోకి ఎస్‌వీసీ?
గాసిప్స్

‘రామాయణ’ తెలుగు రిలీజ్‌పై బిగ్ అప్‌డేట్.. రంగంలోకి ఎస్‌వీసీ?

‘జై హనుమాన్‌’లో మమితా బైజుకు కీలక పాత్ర? భారీ ప్రాజెక్ట్‌లో మలయాళీ భామ!
గాసిప్స్

‘జై హనుమాన్‌’లో మమితా బైజుకు కీలక పాత్ర? భారీ ప్రాజెక్ట్‌లో మలయాళీ భామ!

సెన్సిటివ్ టాపిక్‌తో శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’.. కామెడీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో?
సినిమాలు

భారత్‌లో జెమినీ ఇన్ క్రోమ్‌కు బిగ్ అప్‌డేట్.. ఇదే!
టెక్నాలజీ

గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్‌లోకి క్లాడ్.. యూజర్లకు కొత్త AI సౌకర్యం!

చాట్‌జీపీటీలో ఏజ్ ప్రిడిక్షన్ ఎలా పనిచేస్తుందో చెప్పిన ఓపెన్‌ఏఐ.. ఇదే ప్రాసెస్!

ఆ నమ్మకంతోనే వెంటనే ఒప్పుకున్నా.. ‘ది ట్రెయిటర్స్‌’పై తేజ సజ్జ!
ఓటీటీ

ఓటీటీలోనూ దూసుకెళ్తున్న బెత్లెహమ్ కుటుంబం.. మరో రికార్డు సొంతం!

‘కొత్త బంగారు లోకం’ జోడీ రీఎంట్రీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

కాశీ విశాలాక్షి ఆలయ విశేషాలు.. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కొలువైన దివ్యక్షేత్రం!
జనరల్

బతుకమ్మ 2026: తంగేడు పూలతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే తొమ్మిది రోజుల వేడుకలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!