13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హీరో రామ్ తో పెళ్లి, డేటింగ్ పై స్పందించిన హీరోయిన్ భాగ్యశ్రీ

Writer: G.Sreekanth Reddy 02:52 PM, 11 జులై, 2026
హీరో రామ్ తో పెళ్లి, డేటింగ్ పై స్పందించిన హీరోయిన్ భాగ్యశ్రీ

ర‌వితేజ స‌ర‌స‌న‌ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నటి భాగ్యశ్రీ బోర్సే, యంగ్ హీరో రామ్ పోతినేని మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ వస్తున్న రూమర్లకు ఆమె తాజా వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై మళ్లీ జోరుగా చర్చ మొదలైంది.

కొంతకాలంగా రామ్, భాగ్యశ్రీ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన‌ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా సెట్స్‌లో ఈ ప్రచారానికి బీజం పడింది. గతంలో ఈ వార్తలపై రామ్ పోతినేని స్పందించి, వాటిని ఖండించారు. అయితే, భాగ్యశ్రీ మాత్రం ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు. ఇటీవల ‘లెనిన్’ సినిమా ప్రమోషన్లలో "హైదరాబాద్ నాకు రెండో ఇల్లు" అని ఆమె చెప్పడంతో ఈ ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా, "మీరు కలిసి పనిచేసిన హీరోల్లో ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేస్తారు? ఎవరితో డేటింగ్ చేస్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు?" అనే ఆసక్తికరమైన ప్రశ్న భాగ్యశ్రీకి ఎదురైంది. దీనికి ఆమె బదులిస్తూ.. అఖిల్ అక్కినేని తనకు మంచి స్నేహితుడని తెలిపారు. అయితే, డేటింగ్, పెళ్లి విషయానికి వచ్చేసరికి, తాను కలిసి నటించిన వారిలో పెళ్లికాని హీరో ఒక్కరే ఉన్నారంటూ నవ్వేశారు. ఆమె పరోక్షంగా రామ్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు భావిస్తున్నారు.ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు సరదాగా 'భాగ్యశ్రీ పోతినేని' అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే, ఇది కేవలం సరదాగా చేసిన వ్యాఖ్యలేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ

బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ

దక్షిణాది దర్శకుడి వేధింపులపై నీతి టేలర్ సంచలన వ్యాఖ్యలు

దక్షిణాది దర్శకుడి వేధింపులపై నీతి టేలర్ సంచలన వ్యాఖ్యలు

శోభితా ధూళిపాళ్ల ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు

శోభితా ధూళిపాళ్ల ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు

నాని కొత్త ప్రేమకథలో కన్నడ బ్యూటీ?

నాని కొత్త ప్రేమకథలో కన్నడ బ్యూటీ?

‘రంగస్థలం’ కాంబో మళ్లీ రిపీట్‌!

‘రంగస్థలం’ కాంబో మళ్లీ రిపీట్‌!

హిట్‌ దర్శకుడితో నితిన్‌ కొత్త సినిమా?

హిట్‌ దర్శకుడితో నితిన్‌ కొత్త సినిమా?

ట్యాగ్లు
హీరో రామ్హీరోయిన్ భాగ్యశ్రీడేటింగ్లవ్ఇంటర్వ్యూఆంధ్రా కింగ్ తాలుకాభాగ్యశ్రీ బోర్సే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాదంపై చంద్రబాబు ఆరా.. నివేదికకు ఆదేశం
జనరల్

ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాదంపై చంద్రబాబు ఆరా.. నివేదికకు ఆదేశం

లింక్డ్‌ఇన్‌లోకి విరాట్ కోహ్లీ.. one8worldపై కీలక ప్రకటన
క్రీడలు

లింక్డ్‌ఇన్‌లోకి విరాట్ కోహ్లీ.. one8worldపై కీలక ప్రకటన

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్
సినిమాలు

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్

బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ
గాసిప్స్

బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు
జనరల్

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..
జనరల్

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా
సినిమాలు

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
రాజకీయాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..
రాజకీయాలు

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల
సినిమాలు

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!