30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్రేజీ కాంబోతో చందూ మొండేటి దూకుడు?

Writer: Chandrika 08:07 AM, 30 సెప్టెంబర్, 2026
క్రేజీ కాంబోతో చందూ మొండేటి దూకుడు?

తండేల్’తో నాగచైతన్యకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించిన దర్శకుడు చందూ మొండేటి, ఇప్పుడు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారట. దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న ‘మహాకాళ్’తో హిందీ చిత్రసీమలో దర్శకుడిగా పరిచయం కానున్నట్లు సమాచారం. ‘కార్తికేయ 2’లో చందూ చూపించిన ప్రతిభను మెచ్చిన భన్సాలీ, ఈ పౌరాణిక డ్రామా బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో దగ్గుబాటి రానా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. షూటింగ్‌లో ఎక్కువ భాగం వారణాసి నేపథ్యంలో సాగనుండగా, భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. చందూ మొండేటి ఆలోచనలు నచ్చడంతో కథలో కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణం, చందూ మొండేటి దర్శకత్వం కలిసిన ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నాగార్జునల మల్టీస్టారర్ ఫిక్స్?

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నాగార్జునల మల్టీస్టారర్ ఫిక్స్?

ఆర్‌సీ 17కు మరోసారి ఆలస్యం తప్పదా ?

ఆర్‌సీ 17కు మరోసారి ఆలస్యం తప్పదా ?

ఎన్‌సీ25పై రూమర్లకు నాగచైతన్య టీమ్ చెక్?

ఎన్‌సీ25పై రూమర్లకు నాగచైతన్య టీమ్ చెక్?

టాక్ షో కోసం చిరంజీవికి భారీ ఆఫర్?

టాక్ షో కోసం చిరంజీవికి భారీ ఆఫర్?

ట్యాగ్లు
డైరెక్టర్ చందుమొండేటిబాలీవుడ్సంజయ్ లీలా భన్సాలీమహాంకాళితెలుగు సినిమాసౌత్ సినిమాటాలీవుడ్దగ్గుబాటి రానా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్
రాజకీయాలు

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

తేజ సజ్జా సంచలనం?
సినిమాలు

తేజ సజ్జా సంచలనం?

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?
గాసిప్స్

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!
గాసిప్స్

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నాగార్జునల మల్టీస్టారర్ ఫిక్స్?
గాసిప్స్

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నాగార్జునల మల్టీస్టారర్ ఫిక్స్?

నానిపై ప్రేక్షకుల నమ్మకం చెక్కుచెదరలేదా?
సినిమాలు

నానిపై ప్రేక్షకుల నమ్మకం చెక్కుచెదరలేదా?

ఆర్‌సీ 17కు మరోసారి ఆలస్యం తప్పదా ?
గాసిప్స్

ఆర్‌సీ 17కు మరోసారి ఆలస్యం తప్పదా ?

సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ
జనరల్

సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ

తెలంగాణలో 48.88 లక్షల మంది ఓటర్లకు అర్హత – ఈసీ
జనరల్

తెలంగాణలో 48.88 లక్షల మంది ఓటర్లకు అర్హత – ఈసీ

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి  -కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ
జనరల్

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి -కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!