11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?

Writer: Pooja 03:08 PM, 11 ఆగస్టు, 2026
‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?

బాలీవుడ్ యంగ్ బ్యూటీ వామికా గబ్బీకి 2026 సంవత్సరం వరుస అవకాశాలతో బాగా కలిసివస్తోంది. అక్షయ్ కుమార్ నటించిన భూత్ బంగ్లాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత పతి పత్ని ఔర్ వో 2, తమిళ చిత్రం డీసీ: ది బ్లడీ వాలెంటైన్లో నటనతో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తన కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఆమెకు దక్కినట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మైథలాజికల్ మూవీ జై హనుమాన్లో వామికా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

2024లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన హనుమాన్ చిత్రానికి సీక్వెల్‌గా జై హనుమాన్ తెరకెక్కుతోంది. ఇందులో రిషబ్ శెట్టి లార్డ్ హనుమాన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కలియుగం నేపథ్యంలో భక్తి, పురాణ అంశాలు, భారీ యాక్షన్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు వామికా చేతిలో రాజ్‌కుమార్ రావుతో ప్రహార్, అడివి శేష్‌తో గూఢచారి 2, సిద్ధాంత్ చతుర్వేదితో దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగ్ 100పై క్రేజీ అప్డేట్?

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?

షాకిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

షాకిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

కేరళలో దుమ్మురేపుతున్న లోకేష్ చిత్రం?

కేరళలో దుమ్మురేపుతున్న లోకేష్ చిత్రం?

మాస్ మహారాజా సినిమాని లైట్ తీసుకున్న మైత్రి?

మాస్ మహారాజా సినిమాని లైట్ తీసుకున్న మైత్రి?

సంక్రాంతి బరిలోకి సాయి ధరమ్‌ తేజ్‌?

సంక్రాంతి బరిలోకి సాయి ధరమ్‌ తేజ్‌?

ట్యాగ్లు
వామికా గబ్బీజై హనుమాన్రిషబ్ శెట్టిప్రశాంత్ వర్మహనుమాన్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..

కొత్త యూట్యూబర్లకు షాక్..
జనరల్

కొత్త యూట్యూబర్లకు షాక్..

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?
గాసిప్స్

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో కేంద్రం
జనరల్

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో కేంద్రం

సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్
సినిమాలు

సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’
సినిమాలు

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్
సినిమాలు

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్
జనరల్

మాజీ జేపీఎస్‌సీ ఛైర్మన్ అరెస్ట్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు
జనరల్

సీఎం విజయ్‌కు కమల్ హాసన్ అభినందనలు

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?
జనరల్

ఎస్‌ఐఆర్ తర్వాత తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే
జనరల్

హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..
జనరల్

హైదరాబాద్‌లో మరోసారి మెగా భూ వేలం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!