22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రణబాలి రిలీజ్‌కు బ్రేక్ పడిందా?

Writer: Pooja 09:46 AM, 22 జులై, 2026
రణబాలి రిలీజ్‌కు బ్రేక్ పడిందా?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ సినిమా విడుదల తేదీపై కొత్త చర్చ మొదలైంది. టాక్సీవాలా తర్వాత విజయ్‌తో దర్శకుడు మరోసారి కలిసి పనిచేస్తుండటం, విజయ్-రష్మిక హిట్ జోడీ మళ్లీ తెరపై కనిపించనుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కారణంగా నిర్ణయించిన సమయానికి సినిమా పూర్తయ్యే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది.

దసరా సీజన్‌లో ఇప్పటికే అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’, అక్టోబర్ 15న ‘జైలర్ 2’ విడుదలలు ఖరారవడంతో కొత్త విడుదల తేదీపై చిత్రబృందం ఆలోచనలు ప్రారంభించినట్లు సమాచారం. అక్టోబర్ 16 తేదీని కూడా పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. నవంబర్ అన్‌సీజన్ కావడం, డిసెంబర్‌లో భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో పండుగ సీజన్‌కు అనుకూలమైన తేదీని ఖరారు చేసే దిశగా మేకర్స్ కసరత్తు చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు

రామ్ చరణ్ మూవీకి నేషనల్ క్రష్?

రామ్ చరణ్ మూవీకి నేషనల్ క్రష్?

బాలయ్య చిత్రంలో లేడీ విలన్?

బాలయ్య చిత్రంలో లేడీ విలన్?

అఖిల్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా?

అఖిల్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా?

టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ల సందడి...ఇంకా సస్పెన్స్‌లో రెండు భారీ చిత్రాలు?

టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ల సందడి...ఇంకా సస్పెన్స్‌లో రెండు భారీ చిత్రాలు?

ట్యాగ్లు
రణబాలివిజయ్ దేవరకొండరష్మిక మందన్నరాహుల్ సాంకృత్యన్తెలుగు సినిమాసినిమా అప్డేట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆనంది పాత్రే నా జీవితాన్ని మార్చింది: అవికా
సినిమాలు

ఆనంది పాత్రే నా జీవితాన్ని మార్చింది: అవికా

శ్రీలంక నేవీ ‘డ్వోరా’ నౌకలతో తమిళనాడు జాలర్లలో భయం..
జనరల్

శ్రీలంక నేవీ ‘డ్వోరా’ నౌకలతో తమిళనాడు జాలర్లలో భయం..

మల్టీ హీరోయిన్ ట్రెండ్ మళ్లీ జోరు..
సినిమాలు

మల్టీ హీరోయిన్ ట్రెండ్ మళ్లీ జోరు..

నిజాంను వణికించిన దాశరథి కలం వెనుక కథ ఇదే...
జనరల్

నిజాంను వణికించిన దాశరథి కలం వెనుక కథ ఇదే...

విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తి
సినిమాలు

విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తి

అప్పలరాజు, తమ్మినేని అరెస్టుల్లో జాప్యం..పోలీసుల తీరుపై విమర్శలు
రాజకీయాలు

అప్పలరాజు, తమ్మినేని అరెస్టుల్లో జాప్యం..పోలీసుల తీరుపై విమర్శలు

హిందూ వివాహానికి విదేశీ కోర్టు విడాకులు చెల్లుతాయా?
జనరల్

హిందూ వివాహానికి విదేశీ కోర్టు విడాకులు చెల్లుతాయా?

హండ్రెడ్ లీగ్‌లో తొలి రోజే సంచలనం
క్రీడలు

హండ్రెడ్ లీగ్‌లో తొలి రోజే సంచలనం

ఐరాస ప్రధాన కార్యదర్శిగా గియాని ఇన్‌ఫాంటినో?
జనరల్

ఐరాస ప్రధాన కార్యదర్శిగా గియాని ఇన్‌ఫాంటినో?

హైదరాబాద్ యువకుడికి ఆస్ట్రేలియా శాశ్వత నివాస హోదా
జనరల్

హైదరాబాద్ యువకుడికి ఆస్ట్రేలియా శాశ్వత నివాస హోదా

ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లపై ఏసీబీ దాడులు..
జనరల్

ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లపై ఏసీబీ దాడులు..

సోనమ్‌కు రెండు అవకాశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు
జనరల్

సోనమ్‌కు రెండు అవకాశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు

కామెంట్స్ (1)

user
Bhargaviii58 నిమిషాల క్రితం

waiting