30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలయ్య నెక్స్ట్ డైరెక్టర్ ఫిక్స్?

Writer: Pooja 10:13 AM, 15 జులై, 2026
బాలయ్య నెక్స్ట్ డైరెక్టర్ ఫిక్స్?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తూనే వరుసగా కొత్త ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకు అంగీకరించగా, పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలోనూ మరో సినిమా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల బాలకృష్ణకు కొత్త కథ వినిపించగా, అది ఆయనకు నచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో 'భగవంత్ కేసరి' తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో సినిమా తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి, ఆ చిత్రం పూర్తయ్యాక బాలయ్య ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

30 ఏళ్ల తర్వాత  బాలయ్య, నాగ్ క్లాష్?

30 ఏళ్ల తర్వాత బాలయ్య, నాగ్ క్లాష్?

హిందీలోకి ‘ఇరుముడి’ ?

హిందీలోకి ‘ఇరుముడి’ ?

రవితేజ–హసిత్ గోలి సినిమాపై సస్పెన్స్

రవితేజ–హసిత్ గోలి సినిమాపై సస్పెన్స్

ట్యాగ్లు
బాలకృష్ణఅనిల్ రావిపూడిటాలీవుడ్భగవంత్ కేసరిగోపీచంద్ మలినేనితెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..
జనరల్

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..
సినిమాలు

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..

కాప్రా చెరువు ఇక నిమజ్జనాలకు దూరం: హైడ్రా కమిషనర్‌
జనరల్

కాప్రా చెరువు ఇక నిమజ్జనాలకు దూరం: హైడ్రా కమిషనర్‌

ఎవరెస్ట్‌ ఇంగువ విక్రయాలపై FSSAI నిషేధం..
జనరల్

ఎవరెస్ట్‌ ఇంగువ విక్రయాలపై FSSAI నిషేధం..

నేపాల్‌ వరదల విధ్వంసం.. పునర్నిర్మాణానికి వేల కోట్లు అవసరం: బినోద్‌ చౌదరి
జనరల్

నేపాల్‌ వరదల విధ్వంసం.. పునర్నిర్మాణానికి వేల కోట్లు అవసరం: బినోద్‌ చౌదరి

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
జనరల్

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?
సినిమాలు

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?
గాసిప్స్

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?
గాసిప్స్

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?
సినిమాలు

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!
సినిమాలు

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!