24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?

Writer: Pooja 10:33 AM, 24 సెప్టెంబర్, 2026
స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?

కోలీవుడ్‌లో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌ ఇప్పుడు కొత్త తరహా ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఇటీవల సూర్యతో తెరకెక్కించిన ‘రెట్రో’ ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో ఈసారి కొత్త తరం నటులతో ‘డోరతీ’ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో కీర్తి సురేష్‌ కథానాయికగా నటించగా, సనంద్‌, రిషికాంత్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా ఇటీవల టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘డోరతీ’ కథ సుబ్బు, కార్తీ జీవితాల్లో డోరతీ కారణంగా చోటుచేసుకునే పరిణామాల చుట్టూ సాగనున్నట్లు తెలుస్తోంది. అట్లీ, లోకేశ్ కనగరాజ్ వంటి దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుండగా, కార్తీక్ సుబ్బరాజ్‌ మాత్రం ప్రస్తుతం ఎదుగుతున్న నటులతో ముందుకు సాగుతున్నారు. ‘డోరతీ’ తర్వాత మలయాళంలో ఓ సినిమా చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. నిజ జీవిత కథ ఆధారంగా ఆ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం ‘డోరతీ’ ఫలితంపైనే సినీ వర్గాల దృష్టి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు

ఆ తేదీన చరణ్‌ - సుకుమార్‌ సినిమా లాంచ్‌?

ఆ తేదీన చరణ్‌ - సుకుమార్‌ సినిమా లాంచ్‌?

టాక్సిక్‌ను దాటిన హనుమాన్ అంశ్ వసూళ్లు

టాక్సిక్‌ను దాటిన హనుమాన్ అంశ్ వసూళ్లు

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

ట్యాగ్లు
కార్తీక్ సుబ్బరాజ్డోరతీకీర్తి సురేష్ఇళయరాజాతమిళ సినిమాటొరంటో ఫిల్మ్ ఫెస్టివల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!
జనరల్

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!
జనరల్

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!
రాజకీయాలు

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు
గాసిప్స్

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?
సినిమాలు

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?

ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంపై గవాయ్ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంపై గవాయ్ కీలక వ్యాఖ్యలు

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?
గాసిప్స్

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!
సినిమాలు

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!

సినిమా విడుదల తేదీలపై ఎందుకింత గందరగోళం?
సినిమాలు

సినిమా విడుదల తేదీలపై ఎందుకింత గందరగోళం?

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకు అసలు కారణమిదేనా?
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకు అసలు కారణమిదేనా?

ఆ తేదీన చరణ్‌ - సుకుమార్‌ సినిమా లాంచ్‌?
గాసిప్స్

ఆ తేదీన చరణ్‌ - సుకుమార్‌ సినిమా లాంచ్‌?

బిగ్‌బాస్ తెలుగు 10లో లెటర్ల టెన్షన్.. టెంప్టేషన్‌తో భావోద్వేగాలు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో లెటర్ల టెన్షన్.. టెంప్టేషన్‌తో భావోద్వేగాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!