27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాగ్ బర్త్‌డేకు ‘KING100’ టైటిల్ టీజర్‌?

Writer: Harika S 07:45 AM, 27 జులై, 2026
నాగ్ బర్త్‌డేకు ‘KING100’ టైటిల్ టీజర్‌?

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో నాగార్జున అక్కినేని 100వ సినిమా ఒకటి. దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. సినిమా టైటిల్‌, నాగార్జున పాత్రకు సంబంధించిన వివరాలను చిత్రబృందం ఇప్పటివరకు రహస్యంగానే ఉంచింది.

తాజా సమాచారం ప్రకారం, ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ‘KING100’ టైటిల్ టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టైటిల్‌తో పాటు నాగార్జున కొత్త లుక్ కూడా అదే రోజు రివీల్ అయ్యే అవకాశముందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగా ఫోన్ పట్టనున్న సుధీర్ బాబు?

మెగా ఫోన్ పట్టనున్న సుధీర్ బాబు?

ఇరుముడి ప్రత్యేక ప్రచారాలపై భారీ ప్రణాళిక?

ఇరుముడి ప్రత్యేక ప్రచారాలపై భారీ ప్రణాళిక?

స్పిరిట్‌లో కత్రినా పాత్ర ఏంటంటే..?

స్పిరిట్‌లో కత్రినా పాత్ర ఏంటంటే..?

రణవీర్ సరసన కళ్యాణి?

రణవీర్ సరసన కళ్యాణి?

కార్తికేయ 3 కోసం భారీ ప్రణాళికలు సిద్ధం?

కార్తికేయ 3 కోసం భారీ ప్రణాళికలు సిద్ధం?

వంగా నమ్మకం.. యంగ్ బ్యూటీకి కీలక పరీక్ష?

వంగా నమ్మకం.. యంగ్ బ్యూటీకి కీలక పరీక్ష?

ట్యాగ్లు
నాగార్జునకింగ్100రా కార్తీక్టాలీవుడ్తెలుగు సినిమాసినిమా అప్డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!
జనరల్

ట్రంప్ AI చిత్రాల్లో దాగిన సీక్రెట్ ఇదే!

ఆక్రమణలపై వెనక్కి తగ్గేది లేదు: హైడ్రా కమిషనర్‌
జనరల్

ఆక్రమణలపై వెనక్కి తగ్గేది లేదు: హైడ్రా కమిషనర్‌

అమెరికాకు ఇరాన్ షాక్.. చర్చలకు ముందే మూడు షరతులు!
జనరల్

అమెరికాకు ఇరాన్ షాక్.. చర్చలకు ముందే మూడు షరతులు!

‘శ్రీనివాస మంగాపురం’లో అతని రోల్ కేక!
సినిమాలు

‘శ్రీనివాస మంగాపురం’లో అతని రోల్ కేక!

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు
జనరల్

తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు

అతనికి నేను పెద్ద అభిమానిని - రణ్‌బీర్ కపూర్
సినిమాలు

అతనికి నేను పెద్ద అభిమానిని - రణ్‌బీర్ కపూర్

పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు..
జనరల్

పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు..

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు.. వేదిక పంచుకోవడంపై వివాదం
జనరల్

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు.. వేదిక పంచుకోవడంపై వివాదం

నాగ్ బర్త్‌డేకు ‘KING100’ టైటిల్ టీజర్‌?
గాసిప్స్

నాగ్ బర్త్‌డేకు ‘KING100’ టైటిల్ టీజర్‌?

జెన్‌ Z రాజకీయాలపై రేవంత్‌కు బండి సంజయ్ ఘాటు కౌంటర్
జనరల్

జెన్‌ Z రాజకీయాలపై రేవంత్‌కు బండి సంజయ్ ఘాటు కౌంటర్

ఎన్నికల్లో పోటీ వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదన
జనరల్

ఎన్నికల్లో పోటీ వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదన

తుర్కియే జూనియర్ ఓపెన్ ఛాంపియన్‌గా సాయి నచికేత్!
క్రీడలు

తుర్కియే జూనియర్ ఓపెన్ ఛాంపియన్‌గా సాయి నచికేత్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!