19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమేనా?

Writer: Shivani K 01:01 PM, 19 ఆగస్టు, 2026
మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమేనా?

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ కథానాయకుడిగా సినిమా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రానికి కథ సిద్ధమైనట్లు, దసరా సందర్భంగా ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించే అవకాశమున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్‌ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇటీవల బాలకృష్ణకు గాయం కావడం, అనంతరం ఆయన శస్త్రచికిత్స చేయించుకోవడంతో సినిమా ప్రకటన ఆలస్యమైనట్లు పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు లేకపోయి ఉంటే ఇప్పటికే ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చి ఉండేదనే టాక్‌ వినిపిస్తోంది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో వశిష్ఠ దర్శకత్వం వహించనున్నారనే వార్త మరింత ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లేడీ ఫోక్ డ్యాన్సర్‌తో ఈశ్వర్ సాయి...వైరల్‌గా మారిన వీడియో

లేడీ ఫోక్ డ్యాన్సర్‌తో ఈశ్వర్ సాయి...వైరల్‌గా మారిన వీడియో

కార్తీక్ ఆర్యన్‌కు తీవ్ర గాయం...

కార్తీక్ ఆర్యన్‌కు తీవ్ర గాయం...

‘గంగ్నమ్ స్టైల్’ సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రికార్డ్

‘గంగ్నమ్ స్టైల్’ సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రికార్డ్

ఫౌజీ దూకుడు..!

ఫౌజీ దూకుడు..!

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

తొలిసారి జోడీ కడుతున్న సైఫ్ కియారా?

తొలిసారి జోడీ కడుతున్న సైఫ్ కియారా?

ట్యాగ్లు
నందమూరి మోక్షజ్ఞమోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీనందమూరి బాలకృష్ణవశిష్ఠమోక్షజ్ఞ సినిమాటాలీవుడ్తెలుగు సినిమామోక్షజ్ఞ డెబ్యూదసరా లాంచ్సినిమా గాసిప్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...
జనరల్

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!
జనరల్

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!
రాజకీయాలు

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..
జనరల్

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!
సినిమాలు

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!

అమితాబ్‌ బచ్చన్‌కు తొలి రోజుల్లో అవమానాలు.. షాకింగ్‌ విషయాలు!
సినిమాలు

అమితాబ్‌ బచ్చన్‌కు తొలి రోజుల్లో అవమానాలు.. షాకింగ్‌ విషయాలు!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!
సినిమాలు

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!
సినిమాలు

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్
జనరల్

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్
షోస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్
బిజినెస్

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!