12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాని సినిమాకు కొనసాగుతున్న కలెక్షన్ల జోరు

Writer: Pooja 05:26 PM, 26 సెప్టెంబర్, 2026
నాని సినిమాకు కొనసాగుతున్న కలెక్షన్ల జోరు

నాని నటించిన ది ప్యారడైజ్ విడుదలైన రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్బులోకి చేరినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో పాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎదురవుతున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం సినిమా తన జోరును కొనసాగిస్తోంది. నాని స్టామినాతో సినిమా మంచి వసూళ్లు సాధిస్తుండటం విశేషంగా మారింది.

ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ది ప్యారడైజ్కు ఇప్పటికీ బలమైన వసూళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జోరు వీకెండ్ వరకు కొనసాగితే తెలంగాణలో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్కార్ బరిలోకి ‘రామాయణ’?

ఆస్కార్ బరిలోకి ‘రామాయణ’?

లోకేష్ సినిమాటిక్ ప్రపంచంలో అల్లు అర్జున్?

లోకేష్ సినిమాటిక్ ప్రపంచంలో అల్లు అర్జున్?

పెళ్లి కూతురు కాబోతున్న ‘ఇరుముడి’ హీరోయిన్..

పెళ్లి కూతురు కాబోతున్న ‘ఇరుముడి’ హీరోయిన్..

పదేళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు పలకనున్న ప్రియా భవానీ శంకర్

పదేళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు పలకనున్న ప్రియా భవానీ శంకర్

శ్రీలీల పేరుతో వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియో

శ్రీలీల పేరుతో వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియో

సోమవారం రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన రామాయణ

సోమవారం రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన రామాయణ

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానినాని సినిమాతెలుగు సినిమాబాక్సాఫీస్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!