Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మళ్లీ వాయిదా పడనున్న నాని ‘ది ప్యారడైజ్’?

10:17 AM, 11 జూన్, 2026
మళ్లీ వాయిదా పడనున్న నాని ‘ది ప్యారడైజ్’?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదలపై మరోసారి అనిశ్చితి నెలకొంది. ఈ సినిమాను తొలుత మార్చి 26న విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కారణంగా ఆగస్టు 21కు వాయిదా వేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ తేదీన కూడా సినిమా విడుదలయ్యే అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది.

ఆగస్టు 21న రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ కూడా విడుదలకు సిద్ధమవుతుండటంతో, ది ప్యారడైజ్ చిత్రాన్ని డిసెంబర్‌కు వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇంకా సుమారు 60 రోజుల షూటింగ్ మిగిలి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు భారీ మొత్తానికి ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్, సినిమాను త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్‌లో విడుదల చేయాలని సూచిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ శనివారం నుంచి ‘పెద్ది’లో కొత్త సన్నివేశాలు..

ఈ శనివారం నుంచి ‘పెద్ది’లో కొత్త సన్నివేశాలు..

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?

‘పెద్ది’ తర్వాత సర్జరీ.. ఆర్సీ17కు బ్రేక్ పడిందా?

‘పెద్ది’ తర్వాత సర్జరీ.. ఆర్సీ17కు బ్రేక్ పడిందా?

రవి మోహన్, కెనీషా మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందా?

రవి మోహన్, కెనీషా మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందా?

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో బాలయ్య కొత్త సినిమా?

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో బాలయ్య కొత్త సినిమా?

ట్యాగ్లు
నానిది ప్యారడైజ్టాలీవుడ్సినిమా వాయిదాతెలుగు సినిమానెట్‌ఫ్లిక్స్ఓటీటీ హక్కులురవితేజఇరుముడిసినిమా అప్డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ శనివారం నుంచి ‘పెద్ది’లో కొత్త సన్నివేశాలు..
గాసిప్స్

ఈ శనివారం నుంచి ‘పెద్ది’లో కొత్త సన్నివేశాలు..

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ స్టైలిష్ అవతార్‌తో సెన్సేషన్..
సినిమాలు

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ స్టైలిష్ అవతార్‌తో సెన్సేషన్..

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?
గాసిప్స్

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?

యష్ అభిమానుల్లో టెన్షన్?
సినిమాలు

యష్ అభిమానుల్లో టెన్షన్?

పవన్ ప్రశంసలతో ఆదిత్య ధర్ మళ్ళీ ట్రెండింగ్?
సినిమాలు

పవన్ ప్రశంసలతో ఆదిత్య ధర్ మళ్ళీ ట్రెండింగ్?

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?

విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు
జనరల్

విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు

‘ఆల్ఫా’ టీజర్‌తో అలియా భట్ దూకుడు..
సినిమాలు

‘ఆల్ఫా’ టీజర్‌తో అలియా భట్ దూకుడు..

పూజా హెగ్డేకు మరో షాక్?
సినిమాలు

పూజా హెగ్డేకు మరో షాక్?

సుకేశ్ కేసులో కీలక మలుపు.. జాక్వెలిన్ పిటిషన్‌పై నేడు విచారణ
సినిమాలు

సుకేశ్ కేసులో కీలక మలుపు.. జాక్వెలిన్ పిటిషన్‌పై నేడు విచారణ

భారత టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ రియాక్షన్
క్రీడలు

భారత టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ రియాక్షన్

రష్మిక, శ్రద్ధా మధ్య ఆసక్తికర పోటీ!
సినిమాలు

రష్మిక, శ్రద్ధా మధ్య ఆసక్తికర పోటీ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!