Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

11 ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తున్న ‘ప్రేమమ్’ కాంబో

02:24 PM, 23 జూన్, 2026
11 ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తున్న ‘ప్రేమమ్’ కాంబో

మలయాళ సినీ పరిశ్రమలో క్లాసిక్ ప్రేమకథగా నిలిచిపోయిన ‘ప్రేమమ్’ చిత్రం 2015లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. నివిన్ పౌలీ హీరోగా, ఆల్ఫాన్స్ పుత్రేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ చిత్రం తక్కువ బడ్జెట్‌తో రూపొందినా భారీ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది.

దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత నివిన్ పౌలీ, ఆల్ఫాన్స్ పుత్రేన్ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నివిన్ పౌలీ కెరీర్‌లోని 50వ చిత్రానికి ఆల్ఫాన్స్ పుత్రేన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌ను జూన్ 27న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ‘ప్రేమమ్’ మ్యాజిక్‌ను మరోసారి చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి ‘పెద్ది’?

ఓటీటీలోకి ‘పెద్ది’?

‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై కీలక అప్డేట్!

‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై కీలక అప్డేట్!

‘బ్లడీ రోమియో’ షూటింగ్ ఎప్పటినుంచంటే?

‘బ్లడీ రోమియో’ షూటింగ్ ఎప్పటినుంచంటే?

రామ్ కొత్త ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎవరు?

రామ్ కొత్త ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎవరు?

'విశ్వంభర' పై మరో చర్చ?

'విశ్వంభర' పై మరో చర్చ?

రణవీర్ సింగ్ పారితోషికం అన్ని కోట్లా?

రణవీర్ సింగ్ పారితోషికం అన్ని కోట్లా?

ట్యాగ్లు
నివిన్ పౌలీఆల్ఫాన్స్ పుత్రేన్ప్రేమమ్ప్రేమమ్ సినిమామలయాళ సినిమాసాయి పల్లవిఅనుపమ పరమేశ్వరన్నివిన్ పౌలీ 50వ చిత్రంసౌత్ సినిమాసినిమా అప్‌డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్టాక్ మార్కెట్లకు భారీ షాక్..
బిజినెస్

స్టాక్ మార్కెట్లకు భారీ షాక్..

ఒక్కసారిగా మారిన ఢిల్లీ వాతావరణం...
జనరల్

ఒక్కసారిగా మారిన ఢిల్లీ వాతావరణం...

ఏపీ కేబినెట్ బిగ్ డెసిషన్స్...
జనరల్

ఏపీ కేబినెట్ బిగ్ డెసిషన్స్...

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్ హ్యాక్ చేసిన ఇంజినీర్ అరెస్ట్
జనరల్

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్ హ్యాక్ చేసిన ఇంజినీర్ అరెస్ట్

టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు.. భాగ్యశ్రీ జోరు!
సినిమాలు

టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు.. భాగ్యశ్రీ జోరు!

‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్‌లో బంగారు దూకుడు!
సినిమాలు

‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్‌లో బంగారు దూకుడు!

నక్కపల్లిలో హైస్పీడ్ ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు
జనరల్

నక్కపల్లిలో హైస్పీడ్ ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

ఐపీఎల్‌లో సంచలన ట్రేడ్...
క్రీడలు

ఐపీఎల్‌లో సంచలన ట్రేడ్...

మీ ఆలోచనకు లక్ష రూపాయల విలువ.. హౌసింగ్ బోర్డు పోటీ ప్రారంభం
జనరల్

మీ ఆలోచనకు లక్ష రూపాయల విలువ.. హౌసింగ్ బోర్డు పోటీ ప్రారంభం

కేటీఆర్ నోట మళ్లీ ‘అర్జున్ రెడ్డి’
జనరల్

కేటీఆర్ నోట మళ్లీ ‘అర్జున్ రెడ్డి’

లంచ్ బ్రేక్ ఆలస్యానికి గంట అదనపు పని..
జనరల్

లంచ్ బ్రేక్ ఆలస్యానికి గంట అదనపు పని..

ఫాన్సీ నంబర్ల పై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

ఫాన్సీ నంబర్ల పై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!