24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆ తేదీన చరణ్‌ - సుకుమార్‌ సినిమా లాంచ్‌?

Writer: Pooja 10:18 AM, 24 సెప్టెంబర్, 2026
ఆ తేదీన చరణ్‌ - సుకుమార్‌ సినిమా లాంచ్‌?

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. దీంతో ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 20న పూజా కార్యక్రమాలతో సినిమాను ఘనంగా లాంచ్‌ చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

పూజా కార్యక్రమాల అనంతరం డిసెంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించేలా మేకర్స్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 2027 చివరి నాటికి షూటింగ్‌ను పూర్తి చేయాలని యూనిట్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ విజయంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?

టాక్సిక్‌ను దాటిన హనుమాన్ అంశ్ వసూళ్లు

టాక్సిక్‌ను దాటిన హనుమాన్ అంశ్ వసూళ్లు

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?

ట్యాగ్లు
రామ్ చరణ్సుకుమార్రామ్ చరణ్ సుకుమార్రంగస్థలంతెలుగు సినిమాకొత్త సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!
జనరల్

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!
జనరల్

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!
రాజకీయాలు

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు
గాసిప్స్

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?
సినిమాలు

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?

ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంపై గవాయ్ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంపై గవాయ్ కీలక వ్యాఖ్యలు

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?
గాసిప్స్

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!
సినిమాలు

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!

సినిమా విడుదల తేదీలపై ఎందుకింత గందరగోళం?
సినిమాలు

సినిమా విడుదల తేదీలపై ఎందుకింత గందరగోళం?

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకు అసలు కారణమిదేనా?
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకు అసలు కారణమిదేనా?

ఆ తేదీన చరణ్‌ - సుకుమార్‌ సినిమా లాంచ్‌?
గాసిప్స్

ఆ తేదీన చరణ్‌ - సుకుమార్‌ సినిమా లాంచ్‌?

బిగ్‌బాస్ తెలుగు 10లో లెటర్ల టెన్షన్.. టెంప్టేషన్‌తో భావోద్వేగాలు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో లెటర్ల టెన్షన్.. టెంప్టేషన్‌తో భావోద్వేగాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!