23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా రఘునాథరాజు.. బీజేపీ ప్రకటన!

Writer: Harika S 12:00 PM, 23 నవంబర్, 2026
నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా రఘునాథరాజు.. బీజేపీ ప్రకటన!

నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవికి బీజేపీ అభ్యర్థిగా రఘునాథరాజు పేరును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రకటించారు. ఇటీవల జరిగిన నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన రఘునాథరాజు విజయం సాధించారు. దీంతో ఆయనకు డిప్యూటీ మేయర్ బాధ్యతలు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది.

ఈసారి డిప్యూటీ మేయర్ పదవికి ప్రాధాన్యత ఉండటంతో కూటమిలోని వివిధ పార్టీల నాయకులు ఈ పదవిపై ఆసక్తి చూపినట్లు సమాచారం. అయితే కూటమి ఒప్పందంలో భాగంగా ఈ పదవిని బీజేపీకి కేటాయించారు. దీంతో పార్టీ తరఫున రఘునాథరాజు పేరును ప్రకటించారు. ఈ ప్రకటనతో నెల్లూరు డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
30 ఏళ్ల తర్వాత కడప మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీ

30 ఏళ్ల తర్వాత కడప మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీ

తల్లి జ్ఞాపకాల్లో యోగి ఆదిత్యనాథ్.. భావోద్వేగ లేఖ!

తల్లి జ్ఞాపకాల్లో యోగి ఆదిత్యనాథ్.. భావోద్వేగ లేఖ!

పుతిన్ అమెరికాకు మిత్రుడు కాదు..తేల్చిచెప్పిన నిఘా విభాగం

పుతిన్ అమెరికాకు మిత్రుడు కాదు..తేల్చిచెప్పిన నిఘా విభాగం

బీఆర్ఎస్ నేతల అరెస్టులపై జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

బీఆర్ఎస్ నేతల అరెస్టులపై జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

నేటితో ముగియనున్న మూడో విడత నామినేషన్ల ప్రక్రియ

నేటితో ముగియనున్న మూడో విడత నామినేషన్ల ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం

ట్యాగ్లు
నెల్లూరురఘునాథరాజునెల్లూరు డిప్యూటీ మేయర్ఏపీ బీజేపీఆంధ్రప్రదేశ్ రాజకీయాలునగరపాలక సంస్థబీజేపీ మాధవ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్‌కు భారీ విరాళంతో పదవిని కాపాడుకున్న లుట్నిక్
జనరల్

ట్రంప్‌కు భారీ విరాళంతో పదవిని కాపాడుకున్న లుట్నిక్

కేటీఆర్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతల కౌంటర్‌
రాజకీయాలు

కేటీఆర్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతల కౌంటర్‌

అరుదైన ఖనిజ నిక్షేపాలపై ఏపీ ఫోకస్..
జనరల్

అరుదైన ఖనిజ నిక్షేపాలపై ఏపీ ఫోకస్..

నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా రఘునాథరాజు.. బీజేపీ ప్రకటన!
రాజకీయాలు

నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా రఘునాథరాజు.. బీజేపీ ప్రకటన!

తెలంగాణకు మరో డిప్యూటీ సీఎం? రేసులో ఆ ఇద్దరు!
గాసిప్స్

తెలంగాణకు మరో డిప్యూటీ సీఎం? రేసులో ఆ ఇద్దరు!

భారత్‌లో నేపాల్ ప్రధాని బాలేంద్ర షా.. నేడు మోదీతో కీలక భేటీ!
జనరల్

భారత్‌లో నేపాల్ ప్రధాని బాలేంద్ర షా.. నేడు మోదీతో కీలక భేటీ!

భారత్‌తో చర్చలకు పాక్ సిద్ధం.. మంత్రి ముసాదిక్ మాలిక్ కీలక వ్యాఖ్యలు!
జనరల్

భారత్‌తో చర్చలకు పాక్ సిద్ధం.. మంత్రి ముసాదిక్ మాలిక్ కీలక వ్యాఖ్యలు!

30 ఏళ్ల తర్వాత కడప మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీ
రాజకీయాలు

30 ఏళ్ల తర్వాత కడప మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీ

మైక్రోసాఫ్ట్ సహా ప్రపంచ దిగ్గజ సంస్థలపై హ్యాకర్ల దాడులు
టెక్నాలజీ

మైక్రోసాఫ్ట్ సహా ప్రపంచ దిగ్గజ సంస్థలపై హ్యాకర్ల దాడులు

ఓటీటీ రివ్యూ: ఈటీవీ విన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎలా ఉందంటే?
రివ్యూలు

ఓటీటీ రివ్యూ: ఈటీవీ విన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎలా ఉందంటే?

ఐఫోన్ 18 విడుదలలో యాపిల్ కీలక మార్పులు
టెక్నాలజీ

ఐఫోన్ 18 విడుదలలో యాపిల్ కీలక మార్పులు

ఏపీకి మరోసారి తుఫాన్ల ముప్పు.. నవంబర్, డిసెంబర్‌లో వరుస తుఫాన్లు?
జనరల్

ఏపీకి మరోసారి తుఫాన్ల ముప్పు.. నవంబర్, డిసెంబర్‌లో వరుస తుఫాన్లు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!