Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘ప్యారడైజ్’ విలన్‌తో ప్రేమ చర్చలు

Writer: Harika S 07:18 AM, 1 జులై, 2026
‘ప్యారడైజ్’ విలన్‌తో ప్రేమ చర్చలు

సోషల్ మీడియాలో మరోసారి డేటింగ్ రూమర్స్ హాట్ టాపిక్‌గా మారాయి. నిహారిక ఎన్ఎం మరియు నటుడు రాఘవ్ జుయల్ క్లోజ్‌గా ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు ఇది ప్రమోషన్ స్టంట్ అని భావిస్తుండగా, మరికొందరు ఇద్దరి మధ్య నిజంగా రిలేషన్ ఉందని చర్చిస్తున్నారు.

కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు పొందిన నిహారిక ఎన్ఎం, ‘ది ప్యారడైజ్’ సినిమాలో విలన్‌గా నటిస్తున్న రాఘవ్ జుయల్ ఇప్పుడు ఈ ఫోటోలతో ట్రెండ్ అవుతున్నారు. రాఘవ్ నిహారికను వెనుక నుంచి హత్తుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఇవి సినిమా ప్రమోషన్‌లో భాగమా లేక నిజమైన రిలేషన్ హింట్‌నా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జోంబీ రెడ్డి 2’ పై కొత్త అప్‌డేట్

‘జోంబీ రెడ్డి 2’ పై కొత్త అప్‌డేట్

స్టార్ కిడ్ ఎంట్రీ రహస్యం.. రెమ్యునరేషన్ వెనుక అసలు కథ ఏంటి?

స్టార్ కిడ్ ఎంట్రీ రహస్యం.. రెమ్యునరేషన్ వెనుక అసలు కథ ఏంటి?

ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌కు ముందే పెద్ద చర్చ.. ఏం జరిగింది?

ఎన్టీఆర్ సినిమా రిలీజ్‌కు ముందే పెద్ద చర్చ.. ఏం జరిగింది?

‘ది ప్యారడైజ్’కు మళ్లీ షాక్.. రిలీజ్ ఎప్పుడు?

‘ది ప్యారడైజ్’కు మళ్లీ షాక్.. రిలీజ్ ఎప్పుడు?

‘ప్రళయ్’ కోసం సోషల్ మీడియాకు రణవీర్ గుడ్‌బై?
ట్యాగ్లు
నిహారిక ఎన్ఎంరాఘవ్ జుయల్డేటింగ్ రూమర్స్వైరల్ ఫోటోలుది ప్యారడైజ్సినిమా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

‘ప్రళయ్’ కోసం సోషల్ మీడియాకు రణవీర్ గుడ్‌బై?

నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా?.. ‘ఇరుముడి’కి లైన్ క్లియర్?

నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా?.. ‘ఇరుముడి’కి లైన్ క్లియర్?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మళ్లీ వస్తున్న పతివ్రతలు?
సినిమాలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?
గాసిప్స్

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!
సినిమాలు

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!
సినిమాలు

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?
గాసిప్స్

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం
ఆరోగ్యం

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం

హైదరాబాద్ ORR పై  కాల్పుల కలకలం
జనరల్

హైదరాబాద్ ORR పై కాల్పుల కలకలం

‘పెద్ది’ టికెట్ ధరలు మరోసారి తగ్గింపు
సినిమాలు

‘పెద్ది’ టికెట్ ధరలు మరోసారి తగ్గింపు

సర్‌ వివాదంపై సుప్రీంకు విపక్షాల ఫిర్యాదు
జనరల్

సర్‌ వివాదంపై సుప్రీంకు విపక్షాల ఫిర్యాదు

రుతుపవనాల రివైవల్‌తో భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

రుతుపవనాల రివైవల్‌తో భారీ వర్షాల హెచ్చరిక

భారత్‌తో మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్  కీలక నిర్ణయాలు
క్రీడలు

భారత్‌తో మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ కీలక నిర్ణయాలు

‘జోంబీ రెడ్డి 2’ పై కొత్త అప్‌డేట్
గాసిప్స్

‘జోంబీ రెడ్డి 2’ పై కొత్త అప్‌డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!