1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాన్వీ బాటలో శనాయ కపూర్?

Writer: Harika S 10:46 AM, 30 జూన్, 2026
జాన్వీ బాటలో శనాయ కపూర్?

కపూర్ కుటుంబానికి చెందిన యువ నటి శనాయ కపూర్ త్వరలో టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో రెండు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమెకు ఆశించిన స్థాయి గుర్తింపు రాకపోవడంతో ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్ తర్వాత మరో కపూర్ కుటుంబ సభ్యురాలు టాలీవుడ్‌లోకి రావడం ఆసక్తిని పెంచుతోంది.

ప్రచారం ప్రకారం తేజ సజ్జా హీరోగా తెరకెక్కనున్న ‘జాంబీ రెడ్డి 2’లో శనాయ కపూర్ కథానాయికగా నటించే అవకాశముందని సమాచారం. తొలి భాగం విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అయితే శనాయ ఎంపికపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అధికారిక ధృవీకరణ వచ్చే వరకు ఈ వార్తలను కేవలం ఊహాగానాలుగానే చూడాలని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రవితేజ కొత్త సినిమాకు ఆసక్తికరమైన టైటిల్

రవితేజ కొత్త సినిమాకు ఆసక్తికరమైన టైటిల్

సంచారి తెలుగు విడుదలకు బ్రేక్?

సంచారి తెలుగు విడుదలకు బ్రేక్?

తారక్‌తో రాజమౌళి మరో సినిమా?

తారక్‌తో రాజమౌళి మరో సినిమా?

రెండు భాగాలుగా ‘రాకా’?

రెండు భాగాలుగా ‘రాకా’?

షాకిస్తున్న ‘లవ్ అండ్ వార్’ హక్కుల ధర?

షాకిస్తున్న ‘లవ్ అండ్ వార్’ హక్కుల ధర?

జైలర్‌ 2 సెన్సార్‌లో కీలక సన్నివేశానికి కోత?

జైలర్‌ 2 సెన్సార్‌లో కీలక సన్నివేశానికి కోత?

ట్యాగ్లు
శనాయ కపూర్టాలీవుడ్జాంబీ రెడ్డి 2తేజ సజ్జాకపూర్ కుటుంబంతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు
జనరల్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్
జనరల్

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన
జనరల్

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ
జనరల్

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు
జనరల్

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ
బిజినెస్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

రీఛార్జ్‌ ప్లాన్లపై ట్రాయ్‌ కీలక ఆదేశాలు
బిజినెస్

రీఛార్జ్‌ ప్లాన్లపై ట్రాయ్‌ కీలక ఆదేశాలు

ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత
సినిమాలు

ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత

గ్రామ పంచాయతీల చెక్కుల చెల్లింపులపై టీజీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
జనరల్

గ్రామ పంచాయతీల చెక్కుల చెల్లింపులపై టీజీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!