20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మరో డిఫరెంట్ రోల్ లో సూర్య?

Writer: Harika S 09:09 AM, 20 ఆగస్టు, 2026
మరో డిఫరెంట్ రోల్ లో సూర్య?

స్టార్ హీరో సూర్య వరుస విజయాలతో మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందుకున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్‌ను బలపరుచుకున్న ఆయన, ఇదే ఏడాది మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సూర్య కెరీర్‌లో 47వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలం తర్వాత సూర్య పూర్తిస్థాయి పోలీస్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ఇప్పటికే ఉంది. తాజాగా ఈ చిత్ర కథకు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో సూర్య ఓ చూపులేని పోలీస్ అధికారిగా కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఓ కేసును దర్యాప్తు చేసే సమయంలో చూపు కోల్పోయిన ఆయన, కొన్నేళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన ఓ మిస్టరీ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగుతారట. ఈ దర్యాప్తులో నజ్రియా ఫహద్, ప్రేమలు నటుడు నెస్లేన్ కూడా కీలకంగా భాగమవుతారని తెలుస్తోంది. ప్రయోగాత్మక పాత్రలకు సూర్య కొత్తేమీ కాకపోవడంతో ఈ కథపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే ప్రచారంలో ఉన్న కథ నిజమా కాదా అనేది సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రజినీకి ప్రత్యర్థిగా రామ్ పోతినేని?

రజినీకి ప్రత్యర్థిగా రామ్ పోతినేని?

రాకాలో విల్ స్మిత్?

రాకాలో విల్ స్మిత్?

రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని?

రజినీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని?

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమేనా?

మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమేనా?

ట్యాగ్లు
సూర్యసూర్య 47జీతూ మాధవన్నజ్రియా ఫహద్నెస్లేన్తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?
సినిమాలు

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?

రజినీకి ప్రత్యర్థిగా రామ్ పోతినేని?
గాసిప్స్

రజినీకి ప్రత్యర్థిగా రామ్ పోతినేని?

రాకాలో విల్ స్మిత్?
గాసిప్స్

రాకాలో విల్ స్మిత్?

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?
సినిమాలు

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..
సినిమాలు

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....
జనరల్

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....

షావుకారు జానకి ఆరోగ్యం విషమం
జనరల్

షావుకారు జానకి ఆరోగ్యం విషమం

చంద్రబాబుపై 19 క్రిమినల్ కేసులు.. నివేదికలో కీలక వివరాలు
జనరల్

చంద్రబాబుపై 19 క్రిమినల్ కేసులు.. నివేదికలో కీలక వివరాలు

మాస్ మహారాజ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్‌ దిశగా ఇరుముడి?
సినిమాలు

మాస్ మహారాజ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్‌ దిశగా ఇరుముడి?

వరుణ్ తేజ్ కొత్త ప్రేమకథపై భారీ అంచనాలు?
సినిమాలు

వరుణ్ తేజ్ కొత్త ప్రేమకథపై భారీ అంచనాలు?

జైలర్ 2 పాటపై విమర్శలు?
సినిమాలు

జైలర్ 2 పాటపై విమర్శలు?

మరో డిఫరెంట్ రోల్ లో సూర్య?
గాసిప్స్

మరో డిఫరెంట్ రోల్ లో సూర్య?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!