27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జానీ మాస్టర్–శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య ఘర్షణ..

Writer: Chandrika 09:32 PM, 12 జులై, 2026
జానీ మాస్టర్–శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య ఘర్షణ..

తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎన్నికలు, సభ్యత్వ అంశాలపై కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ మరియు శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. అసోసియేషన్ వ్యవహారాలపై జరిగిన చర్చల సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఫెడరేషన్ అనుమతి లేకుండానే ఉపఎన్నిక నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనే అంశంపై ఈ వివాదం మరింత ముదిరినట్లు సమాచారం. దీనికి నిరసనగా సుమారు 10 మంది డాన్సర్లు అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ పరిణామాలపై అసోసియేషన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?

ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?

డిసెంబర్ బరిలో నాగార్జున?

డిసెంబర్ బరిలో నాగార్జున?

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

అల్లు అర్జున్ ప్రాజెక్టు పై లోకేష్ ఫోకస్, LCU కి బ్రేక్...

అల్లు అర్జున్ ప్రాజెక్టు పై లోకేష్ ఫోకస్, LCU కి బ్రేక్...

ట్యాగ్లు
జానీ మాస్టర్శేఖర్ మాస్టర్తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్టాలీవుడ్కొరియోగ్రాఫర్లుఅసోసియేషన్ ఎన్నికలుసభ్యత్వ వివాదండాన్స్ ఇండస్ట్రీటాలీవుడ్ వార్తలుడాన్సర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..
జనరల్

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం
రాజకీయాలు

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష
జనరల్

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!
షోస్

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం
జనరల్

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!
క్రీడలు

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌
క్రీడలు

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌
క్రీడలు

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌
జనరల్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!