16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

Writer: Harika S 10:32 AM, 16 సెప్టెంబర్, 2026
వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు డీసెంట్ బజ్ ఏర్పడగా, ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. సినిమా విడుదలకు సమయం తక్కువగా ఉండటంతో ఇకపై వరుసగా ప్రమోషనల్ అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. సెప్టెంబర్ 18 లేదా 19న థమన్ కంపోజ్ చేసిన తొలి పాటను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహేష్ బాబుకు కథ వినిపించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కాంబో కుదిరేనా?

మహేష్ బాబుకు కథ వినిపించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కాంబో కుదిరేనా?

ఆదిత్య ధర్ ‘ఆర్యావర్త్’లో స్టార్ హీరోల హంగామా..

ఆదిత్య ధర్ ‘ఆర్యావర్త్’లో స్టార్ హీరోల హంగామా..

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?

ట్యాగ్లు
వెంకటేష్ఆదర్శ కుటుంబంత్రివిక్రమ్ శ్రీనివాస్థమన్తెలుగు సినిమాటాలీవుడ్ఫస్ట్ సింగిల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహబూబాబాద్‌లో వెలుగులోకి వస్తున్న పెద్దగుట్ట వెంకటేశ్వర స్వామి క్షేత్రం
జనరల్

మహబూబాబాద్‌లో వెలుగులోకి వస్తున్న పెద్దగుట్ట వెంకటేశ్వర స్వామి క్షేత్రం

వినాయక నిమజ్జనం వెనుక అసలు విశేషమిదే...
జనరల్

వినాయక నిమజ్జనం వెనుక అసలు విశేషమిదే...

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నలకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం
జనరల్

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నలకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం

జ్ఞాన దంతాలు వస్తే తీసేయాలా? డాక్టర్ల సూచన ఇదే!
ఆరోగ్యం

జ్ఞాన దంతాలు వస్తే తీసేయాలా? డాక్టర్ల సూచన ఇదే!

వైసీపీ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్
రాజకీయాలు

వైసీపీ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే
టెక్నాలజీ

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?
గాసిప్స్

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

బీహార్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన జేడీయూ
జనరల్

బీహార్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన జేడీయూ

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?
టెక్నాలజీ

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి
జనరల్

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!
క్రీడలు

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు
జనరల్

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!