22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కరీనా ప్రెగ్నెన్సీపై వైరల్‌ టాక్‌.. నిజమేంటి?

Writer: Shivani K 03:02 PM, 22 ఆగస్టు, 2026
కరీనా ప్రెగ్నెన్సీపై వైరల్‌ టాక్‌.. నిజమేంటి?

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ మూడోసారి తల్లి కాబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె బయట కనిపించిన ఓ వీడియోలో బేబీ బంప్‌ ఉన్నట్లుగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది. అయితే కరీనా కపూర్‌ టీమ్‌ ఈ ప్రచారాన్ని ఖండిస్తూ స్పష్టత ఇచ్చింది. ఇందులో ఎలాంటి నిజం లేదని, తప్పుడు పుకార్లను ప్రచారం చేయవద్దని కోరింది. మరోవైపు సైఫ్‌ అలీ ఖాన్‌ సోదరి సబా పటౌడీ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. కరీనా ఫోటోను షేర్‌ చేసిన ఆమె, కెమెరా యాంగిల్‌ కారణంగానే ఈ అనుమానాలు వచ్చాయని తెలిపారు.

కరీనా ఎయిర్‌పోర్ట్‌ నుంచి వచ్చినప్పుడు చాలా స్లిమ్‌గా, ఫిట్‌గా కనిపించారని, జిమ్‌ బయట కూడా అదే విధంగా కనిపించారని సబా పటౌడీ పేర్కొన్నారు. కాబట్టి కరీనా మూడోసారి గర్భవతి అనే ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా, కరీనాను కాకుండా తన సొంత చెల్లెలు సోహా అలీ ఖాన్‌ను రెండో బిడ్డను కనాలని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇతరుల వ్యక్తిగత విషయాలపై ఊహాగానాలు చేయకుండా వారి గోప్యతను గౌరవించాలని సబా కోరారు. దీంతో కరీనా ప్రెగ్నెన్సీపై వస్తున్న ప్రచారానికి తెరపడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వారణాసి షూటింగ్‌కు రాజమౌళి పక్కా గడువు!

వారణాసి షూటింగ్‌కు రాజమౌళి పక్కా గడువు!

టాక్సిక్‌: మరో 100 కోట్ల ఓపెనింగ్ లోడింగ్?

టాక్సిక్‌: మరో 100 కోట్ల ఓపెనింగ్ లోడింగ్?

విశ్వంభర ట్రీట్ లేనట్టేనా?

విశ్వంభర ట్రీట్ లేనట్టేనా?

స్పిరిట్‌: అభిమానుల్లో ఆందోళన?

స్పిరిట్‌: అభిమానుల్లో ఆందోళన?

రెమ్యునరేషన్ భారీగా పెంచిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్...

రెమ్యునరేషన్ భారీగా పెంచిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్...

ట్యాగ్లు
కరీనా కపూర్కరీనా కపూర్ ప్రెగ్నెన్సీకరీనా కపూర్ రూమర్స్బాలీవుడ్సైఫ్ అలీ ఖాన్సబా పటౌడీసోహా అలీ ఖాన్బాలీవుడ్ వార్తలుసెలబ్రిటీ న్యూస్సినిమా గాసిప్
AdvertisementAdvertisement
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాపై నాకున్న నమ్మకమే నా అందం: త్రిప్తి
సినిమాలు

నాపై నాకున్న నమ్మకమే నా అందం: త్రిప్తి

భారత్‌ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ!
జనరల్

భారత్‌ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ!

చిరంజీవిపై హైపర్‌ ఆది హాట్‌ కామెంట్స్‌!
సినిమాలు

చిరంజీవిపై హైపర్‌ ఆది హాట్‌ కామెంట్స్‌!

కరీనా ప్రెగ్నెన్సీపై వైరల్‌ టాక్‌.. నిజమేంటి?
గాసిప్స్

కరీనా ప్రెగ్నెన్సీపై వైరల్‌ టాక్‌.. నిజమేంటి?

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం
ఓటీటీ

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం

‘రియాలిటీ’తో కిరణ్ కొత్త ప్రయోగం.. ఏం జరగబోతోంది?
సినిమాలు

‘రియాలిటీ’తో కిరణ్ కొత్త ప్రయోగం.. ఏం జరగబోతోంది?

సంక్షేమం, అభివృద్ధిపైనే మా ఫోకస్: సీఎం చంద్రబాబు
జనరల్

సంక్షేమం, అభివృద్ధిపైనే మా ఫోకస్: సీఎం చంద్రబాబు

బిగ్ బాస్ 10 ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీరత్ కపూర్
షోస్

బిగ్ బాస్ 10 ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీరత్ కపూర్

కూతురు కామెంట్స్ పై కొండా సురేఖ ఎందుకు స్పందించట్లేదు - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
జనరల్

కూతురు కామెంట్స్ పై కొండా సురేఖ ఎందుకు స్పందించట్లేదు - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి రాతపూర్వక వివరణ
జనరల్

పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి రాతపూర్వక వివరణ

నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ మందులు వద్దు.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ మందులు వద్దు.. కేంద్రం కీలక నిర్ణయం

నవదీప్ వివాదంలో ఉప్పల్ బాలు యూటర్న్..
షోస్

నవదీప్ వివాదంలో ఉప్పల్ బాలు యూటర్న్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!