21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం

Writer: Nithish 11:19 AM, 21 సెప్టెంబర్, 2026
‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా జోనస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహేశ్‌బాబు రుద్రగా, ప్రియాంక చోప్రా మాండకినిగా, పృథ్వీరాజ్‌ కుంభగా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కథ, పాత్రలు, టైమ్‌ ట్రావెల్‌ అంశాలపై సోషల్‌ మీడియాలో పలు ఊహాగానాలు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఫస్ట్‌ హాఫ్‌, ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌కు సంబంధించిన కొన్ని వివరాలు ఓ వైరల్‌ ట్వీట్‌ ద్వారా చక్కర్లు కొడుతున్నాయి.

వైరల్‌ అవుతున్న ప్రచారం ప్రకారం.. రుద్ర పాత్రకు, అతడి తండ్రికి మధ్య ఉన్న భావోద్వేగ బంధం కథలో కీలకంగా ఉంటుందని, ఫస్ట్‌ హాఫ్‌లో తండ్రి–కొడుకుల సన్నివేశాలు ప్రధానంగా ఉంటాయని పేర్కొంటున్నారు. అలాగే ఇంటర్వెల్‌లో రుద్ర రాముడి తరహా రూపంలో విల్లు, బాణంతో కనిపించే భారీ సన్నివేశం ఉంటుందని, క్లైమాక్స్‌లో రుద్ర–కుంభ మధ్య యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివరాలను చిత్రబృందం అధికారికంగా ధృవీకరించలేదు. ‘వారణాసి’ 2027 ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్రిష్ మూవీ.. రీషూట్?

క్రిష్ మూవీ.. రీషూట్?

రవితేజ రెమ్యూనరేషన్ షాక్.. ఆగిపోయిన దిల్ రాజు సినిమా?

రవితేజ రెమ్యూనరేషన్ షాక్.. ఆగిపోయిన దిల్ రాజు సినిమా?

బాలయ్య ‘దాదా’ ఫస్ట్ సింగిల్‌పై థమన్ అప్డేట్.. క్లారిటీ ఎప్పుడంటే?

బాలయ్య ‘దాదా’ ఫస్ట్ సింగిల్‌పై థమన్ అప్డేట్.. క్లారిటీ ఎప్పుడంటే?

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్

టాలీవుడ్ హీరోతో జతకట్టనున్న ప్రియాంక మోహన్?

టాలీవుడ్ హీరోతో జతకట్టనున్న ప్రియాంక మోహన్?

ట్యాగ్లు
వారణాసిమహేశ్‌బాబుఎస్‌ఎస్‌ రాజమౌళిప్రియాంక చోప్రాపృథ్వీరాజ్‌ సుకుమారన్‌రుద్రకుంభవారణాసి సినిమాటాలీవుడ్‌తెలుగు సినిమా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఇరుముడి విజయంతో రవితేజ కొత్త సందడి!

ఇరుముడి విజయంతో రవితేజ కొత్త సందడి!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం
సినిమాలు

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం

మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్
గాసిప్స్

మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న
సినిమాలు

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం
గాసిప్స్

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం

దానం నాగేందర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
రాజకీయాలు

దానం నాగేందర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’
రాజకీయాలు

జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌
సినిమాలు

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌

హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!
సినిమాలు

హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!

పాకిస్థాన్‌లో పవర్‌ క్రైసిస్‌.. రాత్రి 9 తర్వాత దుకాణాలు బంద్‌
జనరల్

పాకిస్థాన్‌లో పవర్‌ క్రైసిస్‌.. రాత్రి 9 తర్వాత దుకాణాలు బంద్‌

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!
జనరల్

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!