7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘బాలయ్య’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్?

Writer: Pooja 08:57 AM, 7 సెప్టెంబర్, 2026
‘బాలయ్య’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్?

కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న కొత్త సినిమాపై ఆసక్తికరమైన సమాచారం వినిపిస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో తొలి షెడ్యూల్ ప్రారంభం కానుండగా, మొదటగా చిత్రీకరించనున్న యాక్షన్ సన్నివేశాల కోసం భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

హీరోయిన్ విషయంలో ఇప్పటికే పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఐశ్వర్య లక్ష్మిని కథానాయికగా ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తొలి షెడ్యూల్‌లో బాలయ్య పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరించనున్నారని, ఈ షెడ్యూల్ 15 రోజులకు పైగా కొనసాగనుందని తెలుస్తోంది. సినిమాలో కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు కథ కూడా విభిన్నంగా ఉండనుందని సమాచారం. ‘దేవర’ తర్వాత కొరటాల శివ రూపొందిస్తున్న చిత్రం కావడంతో కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ విడుదలపై క్లారిటీ?

‘ది ప్యారడైజ్’ విడుదలపై క్లారిటీ?

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?

‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై అదిరిపోయే రిపోర్ట్స్?

‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై అదిరిపోయే రిపోర్ట్స్?

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?

ట్యాగ్లు
బాలకృష్ణకొరటాల శివఐశ్వర్య లక్ష్మిబాలయ్య సినిమాసుధాకర్ చెరుకూరితెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..

రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10లో తొలిరోజే హైఓల్టేజ్ డ్రామా..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో తొలిరోజే హైఓల్టేజ్ డ్రామా..

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..
జనరల్

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..

100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. 25 మంది మృతి
జనరల్

100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. 25 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..
జనరల్

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం
జనరల్

ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..
జనరల్

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు
జనరల్

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...
జనరల్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...

‘బాలయ్య’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్?
గాసిప్స్

‘బాలయ్య’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్?

‘ది ప్యారడైజ్’ విడుదలపై క్లారిటీ?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ విడుదలపై క్లారిటీ?

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న
సినిమాలు

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?
గాసిప్స్

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?