Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

అఖిల్‌కు అభిమాని కొత్త పేరు..'నాగ అఖిల్' పేరు వెనుక ఇంత కథ ఉందా?

Writer: Shivani K 11:19 AM, 8 జులై, 2026
అఖిల్‌కు అభిమాని కొత్త పేరు..'నాగ అఖిల్' పేరు వెనుక ఇంత కథ ఉందా?

అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమా ఈ నెల 10న విడుదలకు సిద్ధమవుతోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తిరుపతిలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ అభిమానుల సందడితో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో అఖిల్, నాగార్జున ప్రసంగాల కంటే ఓ అభిమాని చేసిన వినూత్న ప్రతిపాదన అందరి దృష్టిని ఆకర్షించింది.

అఖిల్ పేరును ‘నాగ అఖిల్’గా మార్చాలని సూచించిన ఆ అభిమాని దాని వెనుక ఉన్న సెంటిమెంట్‌ను వివరించి అందరినీ ఆకట్టుకున్నాడు. ‘నాగ’ అనే పదం తాత నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున పేర్ల నుంచి, ‘అ’ అక్షరం నానమ్మ అన్నపూర్ణమ్మ, తల్లి అమల పేర్ల నుంచి తీసుకున్నదని తెలిపాడు. ఈ ఆలోచనకు సభలో ఘన స్వాగతం లభించగా, సోషల్ మీడియాలో కూడా భారీ స్పందన వస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్

రాకాలో ఛాన్స్ మిస్ చేసుకున్న బ్లాస్ట్ బ్యూటీ

రాకాలో ఛాన్స్ మిస్ చేసుకున్న బ్లాస్ట్ బ్యూటీ

యాక్షన్ ఎపిసోడ్స్‌తో బిజీగా స్టార్ హీరోలు

యాక్షన్ ఎపిసోడ్స్‌తో బిజీగా స్టార్ హీరోలు

జన నాయకుడికి కఠిన నియమావళి అమలు?

జన నాయకుడికి కఠిన నియమావళి అమలు?

ఓజీ 2 షూటింగ్‌పై థమన్ క్లారిటీ

ఓజీ 2 షూటింగ్‌పై థమన్ క్లారిటీ

ట్యాగ్లు
అఖిల్ అక్కినేనినాగ అఖిల్లెనిన్ సినిమాటాలీవుడ్ వార్తలుఅక్కినేని కుటుంబంనాగార్జునప్రీ రిలీజ్ ఈవెంట్అభిమాని సెంటిమెంట్తెలుగు సినిమావైరల్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీకే అభిమాని మృతి కి సోనూసూద్ సంతాపం
సినిమాలు

పీకే అభిమాని మృతి కి సోనూసూద్ సంతాపం

అమర్నాథ్ యాత్రికులకు నిరాశ
జనరల్

అమర్నాథ్ యాత్రికులకు నిరాశ

'వీ వాంట్ సంజూ' నినాదాలు
క్రీడలు

'వీ వాంట్ సంజూ' నినాదాలు

సర్పంచ్ లకు ట్రైనింగ్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
జనరల్

సర్పంచ్ లకు ట్రైనింగ్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం

అఖిల్‌కు అభిమాని కొత్త పేరు..'నాగ అఖిల్' పేరు వెనుక ఇంత కథ ఉందా?
సినిమాలు

అఖిల్‌కు అభిమాని కొత్త పేరు..'నాగ అఖిల్' పేరు వెనుక ఇంత కథ ఉందా?

రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు
జనరల్

రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా
జనరల్

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు
జనరల్

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..
జనరల్

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..

అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు
రాజకీయాలు

అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష
రాజకీయాలు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !
జనరల్

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!