4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలయ్య, మంచు మనోజ్ మధ్య మాటల యుద్ధం?

Writer: Nithish 10:30 AM, 4 నవంబర్, 2026
బాలయ్య, మంచు మనోజ్ మధ్య మాటల యుద్ధం?

నందమూరి బాలకృష్ణ సినిమాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘దాదా’లో సరికొత్త ప్రయోగం ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మంచు మనోజ్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. బాలకృష్ణ, మనోజ్ మధ్య వచ్చే ముఖాముఖి సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీరిద్దరి మధ్య పోరు రక్తపాతం లేకుండా కేవలం మాటలతోనే సాగనుందట.

బాలకృష్ణ తనదైన గంభీరమైన సంభాషణలతో ఆకట్టుకోనుండగా, మంచు మనోజ్ కూడా ధీటైన సమాధానాలతో ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సన్నివేశాలను ఉత్కంఠభరితంగా తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న ఈ చిత్రాన్ని 1980ల నాటి ముంబై నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని, డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు టాక్.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?

దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?

కింగ్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్!

కింగ్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్!

త్రివిక్రమ్‌కు అసలైన పరీక్ష?

త్రివిక్రమ్‌కు అసలైన పరీక్ష?

భోగితో శర్వానంద్ వంద కోట్ల కల నెరవేరేనా?

భోగితో శర్వానంద్ వంద కోట్ల కల నెరవేరేనా?

స్టార్‌డమ్‌ కంటే నటనకే ప్రాధాన్యం ఇవ్వాలా?

స్టార్‌డమ్‌ కంటే నటనకే ప్రాధాన్యం ఇవ్వాలా?

ఎల్లమ్మలో వేణు చూపించబోయే యాక్షన్ ఎంత?

ఎల్లమ్మలో వేణు చూపించబోయే యాక్షన్ ఎంత?

ట్యాగ్లు
బాలకృష్ణమంచు మనోజ్దాదా సినిమాబాలయ్య కొత్త సినిమాగోపీచంద్ మలినేనిబాలయ్య మనోజ్ కాంబినేషన్వీరసింహారెడ్డిటాలీవుడ్ న్యూస్గ్యాంగ్‌స్టర్ మూవీతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రజినీకాంత్ సినిమాలో శ్రీలీలకు లవ్లీ రోల్..
సినిమాలు

రజినీకాంత్ సినిమాలో శ్రీలీలకు లవ్లీ రోల్..

తుఫాన్లతో నష్టపోయిన రైతులకు అండగా సీఎం చంద్రబాబు
జనరల్

తుఫాన్లతో నష్టపోయిన రైతులకు అండగా సీఎం చంద్రబాబు

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణి, ముకేశ్‌పై విమర్శలు.. నామినేషన్స్‌లో హౌస్‌లో రచ్చ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణి, ముకేశ్‌పై విమర్శలు.. నామినేషన్స్‌లో హౌస్‌లో రచ్చ!

సింగరేణి డిస్మిస్డ్ ఉద్యోగులకు మరో అవకాశం..
జనరల్

సింగరేణి డిస్మిస్డ్ ఉద్యోగులకు మరో అవకాశం..

న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు
క్రీడలు

న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ద్వంద్వ వైఖరి.. కవిత విమర్శలు
రాజకీయాలు

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ద్వంద్వ వైఖరి.. కవిత విమర్శలు

దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?
సినిమాలు

దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 1 విడుదల

చిరంజీవి - తుడరుమ్ దర్శకుడి కాంబోలో సినిమా?
గాసిప్స్

చిరంజీవి - తుడరుమ్ దర్శకుడి కాంబోలో సినిమా?

బిగ్‌బాస్ తెలుగు 10: ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఎలిమినేషన్ ముప్పులో టాప్ కంటెస్టెంట్స్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఎలిమినేషన్ ముప్పులో టాప్ కంటెస్టెంట్స్!

సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్ క్యాచ్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!
క్రీడలు

సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్ క్యాచ్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి పొన్నం హామీ
జనరల్

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి పొన్నం హామీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!