4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్ క్యాచ్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!

Writer: Harika S 10:50 AM, 4 నవంబర్, 2026
సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్ క్యాచ్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!

న్యూజిలాండ్‌తో ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అన్షుల్ కాంబోజ్ వేసిన 29వ ఓవర్‌లో ఈ క్యాచ్ నమోదైంది. ఆ ఓవర్ మూడో బంతిని కాంబోజ్ ఫుల్ లెంగ్త్‌గా వేయగా, నాథన్ స్మిత్ డ్రైవ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకండ్ స్లిప్‌లో కుడివైపు తక్కువ ఎత్తులో దూసుకొచ్చింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ వేగంగా స్పందించి కుడివైపు సూపర్ డైవ్ చేస్తూ ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. దీంతో ఒక్క పరుగు చేసిన నాథన్ స్మిత్ పెవిలియన్ చేరాడు. క్యాచ్ పట్టిన వెంటనే కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు.

అయితే బంతి నేలకు తాకిందా లేదా అనే అనుమానంతో మైదానంలోని అంపైర్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి నేలకు తాకలేదని నిర్ధారించి స్మిత్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్‌ను కామెంటేటర్లు ప్రశంసించగా, ఈ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా కోహ్లీ వేగం, సమయస్ఫూర్తి, ఫీల్డింగ్ నైపుణ్యాన్ని కొనియాడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డబుల్ సెంచరీతో సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసం!

డబుల్ సెంచరీతో సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసం!

సొంత ఖర్చుతోనే సింధు, లక్ష్యసేన్‌ విజయాలు

సొంత ఖర్చుతోనే సింధు, లక్ష్యసేన్‌ విజయాలు

కివీస్‌తో వన్డే పోరుకు టీమ్‌ఇండియా రెడీ.. రో-కో జోడీపై భారీ అంచనాలు

కివీస్‌తో వన్డే పోరుకు టీమ్‌ఇండియా రెడీ.. రో-కో జోడీపై భారీ అంచనాలు

బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు నిధుల కష్టాలు..సింధు కీలక వ్యాఖ్యలు

బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు నిధుల కష్టాలు..సింధు కీలక వ్యాఖ్యలు

ప్రపంచకప్ ఫైనల్ టికెట్ల కోసం భారీ పోటీ
ట్యాగ్లు
విరాట్ కోహ్లీభారత్ వర్సెస్ న్యూజిలాండ్ఇండియా వర్సెస్ న్యూజిలాండ్సింగిల్ హ్యాండ్ క్యాచ్అన్షుల్ కాంబోజ్నాథన్ స్మిత్క్రికెట్ విశేషాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ప్రపంచకప్ ఫైనల్ టికెట్ల కోసం భారీ పోటీ

న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో టీమ్‌ఇండియా రికార్డులివే!

న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో టీమ్‌ఇండియా రికార్డులివే!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెప్టెన్సీ సమయంలో ఎన్నో పరిమితులు ఎదుర్కొన్నా: సచిన్ టెండూల్కర్
క్రీడలు

కెప్టెన్సీ సమయంలో ఎన్నో పరిమితులు ఎదుర్కొన్నా: సచిన్ టెండూల్కర్

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం
రాజకీయాలు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

బాలీవుడ్‌లో విలన్‌గా నిత్యామీనన్‌.. కొత్త అవతారంలో నటి
సినిమాలు

బాలీవుడ్‌లో విలన్‌గా నిత్యామీనన్‌.. కొత్త అవతారంలో నటి

రజినీకాంత్ సినిమాలో శ్రీలీలకు లవ్లీ రోల్..
సినిమాలు

రజినీకాంత్ సినిమాలో శ్రీలీలకు లవ్లీ రోల్..

తుఫాన్లతో నష్టపోయిన రైతులకు అండగా సీఎం చంద్రబాబు
జనరల్

తుఫాన్లతో నష్టపోయిన రైతులకు అండగా సీఎం చంద్రబాబు

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణి, ముకేశ్‌పై విమర్శలు.. నామినేషన్స్‌లో హౌస్‌లో రచ్చ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణి, ముకేశ్‌పై విమర్శలు.. నామినేషన్స్‌లో హౌస్‌లో రచ్చ!

సింగరేణి డిస్మిస్డ్ ఉద్యోగులకు మరో అవకాశం..
జనరల్

సింగరేణి డిస్మిస్డ్ ఉద్యోగులకు మరో అవకాశం..

న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు
క్రీడలు

న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ద్వంద్వ వైఖరి.. కవిత విమర్శలు
రాజకీయాలు

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ద్వంద్వ వైఖరి.. కవిత విమర్శలు

దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?
సినిమాలు

దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 1 విడుదల

చిరంజీవి - తుడరుమ్ దర్శకుడి కాంబోలో సినిమా?
గాసిప్స్

చిరంజీవి - తుడరుమ్ దర్శకుడి కాంబోలో సినిమా?