9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!

Writer: Harika S 07:01 PM, 9 ఆగస్టు, 2026
వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!

వైజాగ్ ఇనార్బిట్ మాల్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన AAA సినిమాస్ అధికారికంగా ప్రారంభమైంది. ఎనిమిది స్క్రీన్లతో రూపొందిన ఈ అత్యాధునిక మల్టీప్లెక్స్‌లో నేటి నుంచి ప్రేక్షకులకు సినిమా షోలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వైజాగ్‌లో ప్రీమియం సినిమా అనుభూతికి మరో కొత్త వేదిక అందుబాటులోకి వచ్చింది.

AAA సినిమాస్‌లో ప్రేక్షకుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్క్రీన్ 1లో 40 ప్రీమియం రిక్లైనర్ సీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, స్క్రీన్స్ 5, 7లో పెద్ద తెరలను ఏర్పాటు చేశారు. ఈ రెండు స్క్రీన్లలో ఒక్కో థియేటర్‌కు 200 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఆధునిక సదుపాయాలతో AAA సినిమాస్ వైజాగ్‌లో సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల్లో కీలక పదవులకు కొత్త సభ్యులు

డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల్లో కీలక పదవులకు కొత్త సభ్యులు

జాసన్‌ కలకు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

జాసన్‌ కలకు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

హన్సిక చేతికి మరో బంపర్ ఛాన్స్!

హన్సిక చేతికి మరో బంపర్ ఛాన్స్!

బిగ్‌బాస్‌ ఇంట్లో జబర్దస్త్‌ కామెడీ!

బిగ్‌బాస్‌ ఇంట్లో జబర్దస్త్‌ కామెడీ!

భర్తకు నమ్రతా స్పెషల్ బర్త్‌డే ట్రీట్!

భర్తకు నమ్రతా స్పెషల్ బర్త్‌డే ట్రీట్!

దుబాయ్ కంటే విశాఖ గొప్పదా? బన్నీ వ్యాఖ్యలు

దుబాయ్ కంటే విశాఖ గొప్పదా? బన్నీ వ్యాఖ్యలు

ట్యాగ్లు
AAA సినిమాస్అల్లు అర్జున్ఏషియన్ సినిమాస్వైజాగ్ఇనార్బిట్ మాల్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు షాక్ ఇచ్చిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు!
జనరల్

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు షాక్ ఇచ్చిన నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు!

డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల్లో కీలక పదవులకు కొత్త సభ్యులు
సినిమాలు

డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల్లో కీలక పదవులకు కొత్త సభ్యులు

జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ల సత్తా
క్రీడలు

జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ల సత్తా

వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!
సినిమాలు

వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!

బోరబండ బోనాల్లో విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

బోరబండ బోనాల్లో విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

అమ్మవారి ఆలయాల్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు
జనరల్

అమ్మవారి ఆలయాల్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు

మిస్ ఇండియా యూనివర్స్-2026లో ఖమ్మం యువతి సత్తా
జనరల్

మిస్ ఇండియా యూనివర్స్-2026లో ఖమ్మం యువతి సత్తా

కన్నుల పండుగగా లాల్ దర్వాజా బోనాలు
జనరల్

కన్నుల పండుగగా లాల్ దర్వాజా బోనాలు

అంతా మిస్టరీనే.. ‘బ్యాక్ రూమ్స్’ ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీ

అంతా మిస్టరీనే.. ‘బ్యాక్ రూమ్స్’ ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీశైలంలో వాహనాల భారీగా ట్రాఫిక్ జామ్
జనరల్

శ్రీశైలంలో వాహనాల భారీగా ట్రాఫిక్ జామ్

మెడికో ప్రియాంక మృతి.. అసలేం జరిగింది?
జనరల్

మెడికో ప్రియాంక మృతి.. అసలేం జరిగింది?

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?
రాజకీయాలు

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!