12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రియుడితో ఏడడుగులు వేసిన నటి ప్రియా భవానీ శంకర్

Writer: Pooja 12:48 PM, 11 నవంబర్, 2026
ప్రియుడితో ఏడడుగులు వేసిన నటి ప్రియా భవానీ శంకర్

నటి ప్రియా భవానీ శంకర్‌ తన చిరకాల ప్రియుడు రాజ్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్‌ 11న కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరైన ఓ ప్రైవేట్ వేడుకలో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రియా, రాజ్‌ కాలేజీ రోజుల నుంచే స్నేహితులని, గత పదేళ్లుగా ప్రేమలో ఉన్నారని సమాచారం. సుదీర్ఘకాలంగా కొనసాగిన వీరి బంధం ఇప్పుడు వివాహంతో మరో కొత్త దశలోకి అడుగుపెట్టింది.

సినిమాల విషయానికొస్తే, ప్రియా భవానీ శంకర్‌ ఇప్పటికే పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తమిళ స్టార్‌ హీరోల సరసన నటించడంతో పాటు కమల్‌ హాసన్‌ చిత్రం భారతీయుడు 2లోనూ కనిపించారు. సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన కల్యాణం కమనీయం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అనంతరం దూత వెబ్‌ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఇరుముడి సినిమాతో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వివాహవార్తతో పాటు పెళ్లి వీడియో కూడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

‘ది ప్యారడైజ్’ టీమ్‌పై సీనియర్ నటుడి ఆగ్రహం

‘ది ప్యారడైజ్’ టీమ్‌పై సీనియర్ నటుడి ఆగ్రహం

అనిరుధ్–కావ్య ప్రపోజల్ వీడియోపై క్లారిటీ

అనిరుధ్–కావ్య ప్రపోజల్ వీడియోపై క్లారిటీ

శర్వానంద్‌ ‘భోగి’ వాయిదా..కొత్త విడుదల తేదీ త్వరలోనే ప్రకటన

శర్వానంద్‌ ‘భోగి’ వాయిదా..కొత్త విడుదల తేదీ త్వరలోనే ప్రకటన

అనిరుధ్ రవిచందర్ ఆస్తుల విలువ ఎంత తెలుసా?

అనిరుధ్ రవిచందర్ ఆస్తుల విలువ ఎంత తెలుసా?

ట్యాగ్లు
ప్రియా భవానీ శంకర్రాజ్ వివాహంసెలబ్రిటీ పెళ్లితమిళ సినిమాతెలుగు సినిమాఇరుముడి సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!