30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భార్య గురించి అఖిల్ చేసిన సరదా కామెంట్స్ వైరల్!

Writer: Harika S 05:26 AM, 10 జులై, 2026
భార్య గురించి అఖిల్ చేసిన సరదా కామెంట్స్ వైరల్!

‘లెనిన్’ సినిమా విడుదల సందర్భంగా అఖిల్ అక్కినేని ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా గెటప్ శ్రీనుతో చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఒక సరదా టాస్క్‌లో పాల్గొన్నారు. కూరగాయల వ్యాపారిలా మారిన గెటప్ శ్రీను బేరమాడాలని చెప్పగా, తనకు అసలు బేరం చేయడం రాదని అఖిల్ నవ్వుతూ చెప్పారు. తాను చాలా సాఫ్ట్ పర్సన్ కావడంతో ధర తగ్గించమని అడగడం కూడా తనకు రాదని వెల్లడించారు.

ఇంకా మాట్లాడుతూ, అందుకే తన భార్య జైనాబ్ రావ్‌జీ తనను షాపింగ్‌కు ఒంటరిగా పంపదని, ఆర్థిక విషయాలు, కొనుగోళ్లన్నీ ఆమెనే చూసుకుంటుందని సరదాగా చెప్పారు. 2025 జూన్‌లో వివాహం చేసుకున్న అఖిల్, పెళ్లి తర్వాత భార్య గురించి చేసిన ఈ సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!

ట్యాగ్లు
అఖిల్ అక్కినేనిలెనిన్ సినిమాజైనాబ్ రావ్‌జీగెటప్ శ్రీనుటాలీవుడ్వైరల్ ఇంటర్వ్యూ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్‌ కంపెనీలకు మంత్రి వివేక్‌ పిలుపు
జనరల్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్‌ కంపెనీలకు మంత్రి వివేక్‌ పిలుపు

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ 2026 ఫలితాలు విడుదల
జనరల్

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ 2026 ఫలితాలు విడుదల

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు
జనరల్

వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు

నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

నీట్‌-పీజీ అభ్యర్థులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఏపీలో విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు
జనరల్

ఏపీలో విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు
జనరల్

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌
సినిమాలు

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌

మారథాన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

మారథాన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం
సినిమాలు

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ బాట
జనరల్

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ బాట

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ
రాజకీయాలు

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!