12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే?

Writer: Chandrika 09:36 AM, 12 ఆగస్టు, 2026
అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే?

అల్లరి నరేష్ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన హాస్య ప్రధాన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన రాగా, తాజాగా వచ్చిన టీజర్ కథపై ఆసక్తిని పెంచింది. మాయా పుస్తకం ద్వారా ఇంద్రలోకానికి ద్వారాలు తెరుచుకుంటాయని, దాని సాయంతో రంభ, ఊర్వశి, మేనకలను భూమిపైకి తీసుకురావచ్చని టీజర్‌లో చూపించారు. ఈ విషయం నమ్మిన నరేష్ పాతికేళ్లుగా దేవకన్యల కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. చివరకు వారు భూమిపైకి రావడంతో అతని జీవితంలో గందరగోళం మొదలవుతుంది.

గ్రామీణ నేపథ్యంలో దేవకన్యలు అడుగుపెడితే ఎదురయ్యే పరిణామాలను దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ వినోదాత్మకంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వెన్నెల కిషోర్ ఇంద్రుడిగా కనిపించనున్నారు. సురభి కథానాయికగా నటించగా, రాశి సింగ్ రంభగా, విష్ణుప్రియ ఊర్వశిగా, ప్రిషా సింగ్ మేనకగా కనిపిస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. అల్లరి నరేష్‌ను మళ్లీ పూర్తి హాస్య పాత్రలో చూడబోతుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

ట్యాగ్లు
అల్లరి నరేష్రంభ ఊర్వశి మేనకరంభ ఊర్వశి మేనక టీజర్తెలుగు సినిమాటాలీవుడ్కామెడీ మూవీఫాంటసీ కామెడీవెన్నెల కిషోర్చంద్ర మోహన్ చింతాడతెలుగు సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోడ్డు, రైలు ట్రాఫిక్ వేరు.. విశాఖ పోర్టులో కీలక నిర్మాణం
జనరల్

రోడ్డు, రైలు ట్రాఫిక్ వేరు.. విశాఖ పోర్టులో కీలక నిర్మాణం

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌
క్రీడలు

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం
జనరల్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం

హెచ్‌సీయూలో గంజాయి కలకలం
జనరల్

హెచ్‌సీయూలో గంజాయి కలకలం

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!
గాసిప్స్

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!
జనరల్

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌
క్రీడలు

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!
సినిమాలు

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..
క్రీడలు

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?
గాసిప్స్

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?
జనరల్

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!