Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా

Writer: Harika S 12:51 PM, 1 జులై, 2026
'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ‘అమీర్ లోగ్’ చిత్రానికి రమణ రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ‘అవ్వల్ దావత్’ పాట ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి.

ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ భారీ స్థాయిలో విడుదల చేయనుంది. సినిమా కథ, కంటెంట్ నచ్చడంతో స్పిరిట్ మీడియా పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు స్నేహితుల జీవిత ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని చిత్రబృందం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్‌లో లేడీస్ పవర్

టాక్సిక్‌లో లేడీస్ పవర్

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్

‘సూపర్ సుబ్బు’తో ఓటీటీలోకి మురళీ శర్మ ఎంట్రీ

‘సూపర్ సుబ్బు’తో ఓటీటీలోకి మురళీ శర్మ ఎంట్రీ

ఫ్లాప్స్ తర్వాత కూడా తగ్గని ప్రీతి క్రేజ్

ఫ్లాప్స్ తర్వాత కూడా తగ్గని ప్రీతి క్రేజ్

కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా రియా శింబు

కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా రియా శింబు

ట్యాగ్లు
అమీర్ లోగ్రానా దగ్గుబాటిస్పిరిట్ మీడియాటాలీవుడ్ఎంసీ హరికమర్షియల్ ఎంటర్‌టైనర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
గాడ్ ఆఫ్ వార్ వెనుక ట్విస్ట్?

గాడ్ ఆఫ్ వార్ వెనుక ట్విస్ట్?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వింటారా సరదాగా’కు మ్యూజికల్ బూస్ట్.. రెండో పాట ‘చింగారి’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘వింటారా సరదాగా’కు మ్యూజికల్ బూస్ట్.. రెండో పాట ‘చింగారి’ రిలీజ్ డేట్ ఫిక్స్

సీఎం తీరుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు
జనరల్

సీఎం తీరుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు

ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో అరుదైన వైద్య విజయం
జనరల్

ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో అరుదైన వైద్య విజయం

శివానీ నాగరం కెరీర్‌లో మరో కీలక అడుగు
సినిమాలు

శివానీ నాగరం కెరీర్‌లో మరో కీలక అడుగు

బీజేపీపై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు
జనరల్

బీజేపీపై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు

'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా
సినిమాలు

'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా

భారత్‌కు భిలావల్ హెచ్చరిక
జనరల్

భారత్‌కు భిలావల్ హెచ్చరిక

మంగళూరులో భారీ వర్షాలు
జనరల్

మంగళూరులో భారీ వర్షాలు

టాక్సిక్‌లో లేడీస్ పవర్
సినిమాలు

టాక్సిక్‌లో లేడీస్ పవర్

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు
బిజినెస్

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు
జనరల్

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు

నాగరాజు సంచలన ఆరోపణలు
జనరల్

నాగరాజు సంచలన ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!