22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ది ప్యారడైజ్ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Writer: Pooja 09:49 AM, 22 సెప్టెంబర్, 2026
ది ప్యారడైజ్ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 23న విడుదలకు ఒక రోజు ముందుగా ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రీమియర్ షోకు మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరపై రూ.400, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.300 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

ఈ నెల 24 నుంచి అక్టోబర్ 3 వరకు ‘ది ప్యారడైజ్’ చిత్రానికి రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కాలంలో మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆ స్టార్ హీరో డ్యాన్స్‌కు నయనతార ఫిదా.. ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ స్టార్ హీరో డ్యాన్స్‌కు నయనతార ఫిదా.. ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్ చేయండి.. నాని ‘ది ప్యారడైజ్’ చూసేయండి.. టీ టైమ్ తెలుగు గివ్అవే!

కామెంట్ చేయండి.. నాని ‘ది ప్యారడైజ్’ చూసేయండి.. టీ టైమ్ తెలుగు గివ్అవే!

వినాయకుడి లడ్డూని రూ.కోటికి పాడిన రాజమౌళి

వినాయకుడి లడ్డూని రూ.కోటికి పాడిన రాజమౌళి

మెగాస్టార్ సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు!

మెగాస్టార్ సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు!

కార్తికేయ కొత్త అవతారం!

కార్తికేయ కొత్త అవతారం!

రెహమాన్‌తో పనిచేయడం కష్టం: సమీర్ అంజాన్

రెహమాన్‌తో పనిచేయడం కష్టం: సమీర్ అంజాన్

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిటికెట్ ధరల పెంపుఏపీ ప్రభుత్వంశ్రీకాంత్ ఓదెలతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్ ఎవరి ఒత్తిడికీ తలొగ్గదు.. శశి థరూర్ కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత్ ఎవరి ఒత్తిడికీ తలొగ్గదు.. శశి థరూర్ కీలక వ్యాఖ్యలు

సోదరి అంబికపై నటి రాధ సంచలన ఆరోపణలు
జనరల్

సోదరి అంబికపై నటి రాధ సంచలన ఆరోపణలు

ఆండ్రాయిడ్, జెమినీ ఏఐతో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు.. ధర ఎంతంటే?
టెక్నాలజీ

ఆండ్రాయిడ్, జెమినీ ఏఐతో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు.. ధర ఎంతంటే?

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులతో పెరిగిన వసూళ్లు
బిజినెస్

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులతో పెరిగిన వసూళ్లు

ఆ స్టార్ హీరో డ్యాన్స్‌కు నయనతార ఫిదా.. ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

ఆ స్టార్ హీరో డ్యాన్స్‌కు నయనతార ఫిదా.. ఆసక్తికర వ్యాఖ్యలు

భూ దోపిడీలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఒప్పందం: పాయల్ శంకర్
రాజకీయాలు

భూ దోపిడీలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఒప్పందం: పాయల్ శంకర్

ది ప్యారడైజ్ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సినిమాలు

ది ప్యారడైజ్ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కామెంట్ చేయండి.. నాని ‘ది ప్యారడైజ్’ చూసేయండి.. టీ టైమ్ తెలుగు గివ్అవే!
సినిమాలు

కామెంట్ చేయండి.. నాని ‘ది ప్యారడైజ్’ చూసేయండి.. టీ టైమ్ తెలుగు గివ్అవే!

ఇరాన్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన టర్కిష్ ఎయిర్‌లైన్స్‌
జనరల్

ఇరాన్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన టర్కిష్ ఎయిర్‌లైన్స్‌

వినాయకుడి లడ్డూని రూ.కోటికి పాడిన రాజమౌళి
సినిమాలు

వినాయకుడి లడ్డూని రూ.కోటికి పాడిన రాజమౌళి

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

దేశంలోనే ఖరీదైన మెట్రోగా నమ్మ మెట్రో.. కొత్త నివేదిక!
జనరల్

దేశంలోనే ఖరీదైన మెట్రోగా నమ్మ మెట్రో.. కొత్త నివేదిక!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!