12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే?

Writer: Shivani K 10:59 AM, 12 ఆగస్టు, 2026
శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే?

వరుస విజయాలతో జోష్‌లో ఉన్న చార్మింగ్ స్టార్ శర్వానంద్‌.. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లతో కలిసి ఓ పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతం ‘జార్జ్‌క్రిష్‌’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. శర్వానంద్‌కు జోడీగా యువ నటి భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది.

మరోవైపు కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ను చిత్రబృందం సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె సినిమాలో శక్తివంతమైన పోలీస్‌ అధికారిణి పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథలో ఈ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, సినిమా కథనానికి ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. శ్రీనువైట్ల మార్క్ కామెడీ, యాక్షన్‌కు శర్వానంద్‌, భాగ్యశ్రీ బోర్సే, రవీనా టాండన్ కలయిక తోడైతే సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే నటీనటుల ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్మిక సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

రష్మిక సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!

అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే?

అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే?

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?

ట్యాగ్లు
శర్వానంద్శ్రీనువైట్లభాగ్యశ్రీ బోర్సేరవీనా టాండన్జార్జ్‌క్రిష్టాలీవుడ్తెలుగు సినిమాసినిమా వార్తలుకొత్త సినిమాసినీ విశేషాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?
గాసిప్స్

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?
జనరల్

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా
బిజినెస్

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన
జనరల్

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..
జనరల్

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి
జనరల్

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

కోటి మంది.. ఒకే జెండా!
జనరల్

కోటి మంది.. ఒకే జెండా!

రేవణ్ణపై మరో కేసు..
జనరల్

రేవణ్ణపై మరో కేసు..

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..
జనరల్

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ
జనరల్

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు
జనరల్

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!